INDIAN TEAM IS ASIAN RELAY CHAMPIONS! 🤩🇮🇳
Our 4x100m Women's Relay Team clocked 43.85s to win GOLD at the Asian Relays 2026 🥇
INCREDIBLY WELL DONE GIRLS! 🔥🔥🔥
JYOTI GULIA WINS THE WORLD CUP 🤩🇮🇳
- She defeated Farzona Fozilova 🇺🇿 5-0 in the Women's 48kg Final at World Boxing Cup, China.
TOTAL DOMINATING WIN, WELL DONE! 🔥
🏆 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒! 🏆
The Indian Women’s Hockey Team reigns supreme at the FIH Hockey Women’s Nations Cup New Zealand 2025–26! 🇮🇳💙
A campaign defined by resilience, belief and brilliant teamwork ends with the trophy in Indian hands. 👏🏑
#HockeyIndia#IndiaKaGame #FIHNationsCup
Indian hockey players bring pride and joy!
Congratulations to the women’s team for emerging as winners in the FIH Hockey Women’s Nations Cup. The team played exceptionally well throughout the entire tournament. Best wishes to the team.
May this win inspire several others to play hockey.
@TheHockeyIndia
ఫిబ్రవరిలో గజ్జలవారిపల్లి స్కూల్ విద్యార్థులు తమ గ్రామ రోడ్డు సమస్యను శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయగా, నేడు ఆ రోడ్డు నిర్మాణం పూర్తైంది.
విద్యార్థుల విజ్ఞప్తిని గౌరవించి, మాటను చేతల్లో చూపించిన నాయకత్వం ఇది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా, భవిష్యత్ తరాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే సంకల్పానికి ఇది నిదర్శనం.
పిల్లల చిరునవ్వుల్లో కనిపించే అభివృద్ధే నిజమైన పాలన.
49 Reddy community leaders were given tickets by @YSRCParty for the 2024 Andhra Pradesh Assembly elections.
Math:
👎175-36(reserved) = 139
😳 So Out of 139 unreserved constituencies, @ysjagan gave 49 tickets to Reddy community = 35%
❌Jagan and YCP Paytm handles here has no right to question on social Justification. Period!
అటవీ శాఖ అప్పుడు - ఇప్పుడు.
పెద్ది రెడ్డి సారు దోపిడీ, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు. మీరు ఏ ఫారెస్ట్ మినిస్టర్ తో అయినా కంపార్ చేసుకొండి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందే ఉంటాడు. గత ప్రభుత్వం పాలన తో కంపార్ చేద్దాం అనే ఆలోచన కూడా రానివ్వకండి. 0.00000000001% చాన్స్ కూడా పవన్ ఇవ్వడం లేదు.
True dynamic, innovative , honest politician @PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
#PawanKalyan #JanasenaParty
నేరం చేసిన వారిని సమాజం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి.
నేరం చేసినవారిని కులం రంగు పులిమి సమర్థించకూడదు.
కులాలు, మతాల పరంగా వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు, లా & ఆర్డర్ కోసం, లోకల్‌గా ఉన్న సమస్యల కోసం వాట్సాప్ గ్రూపులు ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా సమాజం ఆలోచించాలి.
ఈ చైతన్యం ప్రజల్లో వస్తేనే నాయకులు బాధ్యతగా పని చేస్తారు.
- కాకినాడలో మన ఊరు - మాటా మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
🚨 కాపులపై ప్రేమా… కుల రాజకీయమా?
పిఠాపురంలో కాపులు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారనే కారణంతో 2025లో మొత్తం కాపు సమాజాన్నే దళిత వ్యతిరేకులుగా చిత్రీకరించిన వైసీపీ… ఆ రోజు వైసీపీలో ఉన్న ఒక్క కాపు నాయకుడు కూడా నోరు విప్పలేదు.
ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయినా, గాదె సాయికృష్ణ వ్యవహారం అయినా… ఎక్కడి నుంచో కాపులపై ప్రేమ పొంగిపొర్లుతోంది.
ప్రజలు, యువత అన్నీ గమనిస్తున్నారు. కులాన్ని రాజకీయ అవసరాలకు వాడుకునే ఈ నాటకాలు ఎక్కువ కాలం నిలవవు.
వైసీపీ కుల రాజకీయాలను ప్రజలే త్వరలో ఎండగడతారు.
#YSRCriminalParty #JokerJagan #AntiKapuYSRCP
🚨 HUGE! Vijay Govt SCRAPS 46 DMK-era projects worth ₹246 crore building on temple funds 🤯
Govt confirms, all Temple assets will now be reserved ONLY for religious purposes.
— BIG news for Hindus💥