This conversation of @smitaprakash ji with @PawanKalyan
Garu was interesting to watch for its maturity and measured approach to issues. Do watch. https://t.co/jHl94Q0o1Y
🚨 Caste Hypocrisy by YSRCP
వివేకా కేసు తర్వాత “YSRCP రెడ్డి ద్రోహులు” అనలేదు.
గౌరీనాథ్ చౌదరి హత్య తర్వాత “YSRCP కమ్మ వ్యతిరేకులు” అనలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఘటనలో “కాపు యువకుడు” అంటున్నారు.
నేరాన్ని నేరంగా చూడలేరా?
కాపుల విషయంలోనే కుల రాజకీయాలు ఎందుకు?
YSRCPకి కాపులంటే అంత చులకనా?
#YSRCriminalParty
No single post on JSP TG Office inauguration @TeluguScribe
దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం ఈడు చెప్పిన సొల్లు లాగా కాకుండా..
నువ్వు నన్ను బ్లాక్ చేసినా అకౌంట్ ఎత్తేసినా నిన్ను ఏస్కుంటూనే ఉంటా..
మన @JSPTelangana వీరమహిళలు మాత్రం 🔥🔥🔥
నిజంగా మన @PawanKalyan గారు ఏ ముహూర్తాన @JanaSenaParty మహిళలకు వీరమహిళలు అని నామకరణం చేశారో కానీ correct 💯 గా సరిపోతుంది👏🏻👏🏻😊
తెలంగాణ నీ, జమ్మూ కాశ్మీర్ నీ బలవంతంగా ఇండియా లో కలిపారు అని దేశ ద్రోహం మాటలు మాట్లాడిన నువ్వు
పవన్ కల్యాణ్ గారు అనని మాటలు అన్నాడు అని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు
అసలు ఆయన దేశ ద్రోహివి నువ్వు కదా
@RaoKavitha ?
#LiquorQueen
డిసెంబర్ 2025లో “రౌడీ షీటర్”గా చిత్రీకరించిన వ్యక్తి జూన్ 2026కి వచ్చేసరికి “కాపు యువకుడు” ఎలా అయ్యాడు !!
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి ఘటనకు కుల రంగు పులమడం ఎంతవరకు సమంజసం?
2021లో గిద్దలూరులో జనసేన కార్యకర్త వెంకయ్య నాయుడు హత్యకు గురైనప్పుడు కులం గుర్తుకు రాలేదా?
గుంటూరు శ్యామ్ హత్య జరిగినప్పుడు కుల రాజకీయాలు ఎక్కడికి వెళ్లాయి?
బాపట్లలో 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురైనప్పుడు బీసీల పట్ల ఆవేదన ఎందుకు కనిపించలేదు?
బాధితుడి కులం కాదు… ప్రాణం విలువైనది.
నేరం ఎవరి మీద జరిగినా ఖండించాలి. బాధితుడికి న్యాయం చేయాలి. కానీ రాజకీయ అవసరాల కోసం ఒకే ఘటనను ఒకప్పుడు “రౌడీ షీటర్”గా, మరోప్పుడు “కాపు యువకుడు”గా చూపించడం ద్వంద్వ వైఖరి కాదా?
న్యాయానికి కులం ఉండదు. నేరానికి రాజకీయ రంగు ఉండకూడదు.
HCU road was dug for some electric work and slowing down th traffic like hell. Every dept comes and digs and there is no coordination between them. I request @CommissionrGHMC to pls fix this problem ASAP. Either fill the gap with tar or at least level it. @GHMCOnline@tgspdcl
సనత్ నగర్ డీమార్ట్‌లో తూకాల తేడాలు.. కస్టమర్ల జేబులకు చిల్లు!
ఒక్కో machine మీద ఒక్కో weight చూపించడంతో కస్టమర్లు ఆగ్రహం
హైదరాబాద్:*సనత్ నగర్ లోని ప్రముఖ షాపింగ్ మాల్ 'D-Mart లో తూకాల లీలలు
వెలుగుచూశాయి. అక్కడ Weighing machines తీవ్రమైన తేడాలు చూపిస్తుండటంతో కస్టమర్లు నిలదీశారు
While @JanaSenaParty President @PawanKalyan Ji legal properties are being questioned,a @YSRCParty Ex MLA was identified with forged documents and arrested- why is #Leftist & #TukdeGang not acting on YSRCP Ex MLA Bolla Brahma Naidu ?