బోయినిపల్లి @BRSparty అధ్యక్షుడు Kondaiah Katherapaka ఆధ్వర్యంలో కోదురుపాక లో అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు.
@KTRBRS@vinodboianpalli
@RavishankarTRS
@BRSChoppadandi
Ryakam Rambabu, Lyagala Tirupathi and Sunchu Rajasekhar of Telangana State(India) have been given jobs in a popular grocery shop in Karimnagar through the V KARE Foundation for FREE, which provides free services on Health, Education and Employment. Salary is around 20K/month.
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన మల్కాపూర్ గ్రామ వాసి ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ గారి అంతిమయాత్ర లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్న మరియు మండల నాయకులు, యువకులు, మహిళలు, ప్రజలు అందరు ��ాల్గొన్నారు.
జై జవాన్ జై హింద్
జోహార్ పబ్బాల అనిల్
ఈ ���ోజు ఉదయం...
బోయినిపల్లి వివిధ గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను మరియు ధాన్యాన్ని
వ్యవసాయ శాఖ అధికారులతో, మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి పరిశీలించడం జరిగింది.
@KTRBRS @RavishankarTRS @vinodboianpalli @BRSparty @BRSChoppadandi
Nation is watching keenly as ED & CBI become mute spectators & mere puppets
I suppose they will now arrest Former Governor Satyapal Ji for the revelations
Talking big on corruption is easy @narendramodi Ji
But when it comes to commissions and omissions of BJP Government in Karnataka & Adani, the Anti-corruption Bhashans & Rules don’t apply
The vision of Dr. Bhimrao Ramji Ambedkar ji, the cheif architect of our constitution, with regard to not only equality among humans, but care and concern towards mother nature was amazing, as he wanted his visitors to see him only after planting a sapling.
As we are treating our constitution, a guiding force, we at #GreenIndiaChallenge would like all the people to get inspired by his call of planting sapling. On the proud occasion of his birthday and unveiling of his 125 feet statue on the banks of Hussainsagar, Hyderabad on 14th April, #GIC urges you all to plant a sapling 🌱.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.అర్ అంబేడ్కర్ గారి భారీ విగ్రహం ప్రారంబోత్సవానికి సిద్దమైంది.
#Ambedkar#Telangana