The voice of India's youth cannot be crushed through force.
I will be joining the BRSV protest tomorrow at 10:00 AM at Indira Park, Hyderabad, in solidarity against the brutal crackdown on students and youth in Delhi
I appeal to students, youth and everyone who believes in democracy to join us in standing up for the constitutional right to dissent.
@KTRBRS@BRSHarish@BRSparty పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు.....
కల్లాపూర్ రైతులను దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నా పోలీసులు
@BRSparty@KTRBRS@BRSHarish పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారిని అడ్డుకున్న పోలీసులు
మహేష్ రెడ్డి గారు కల్లాపూర్ రైతుల దగ్గరకు వెళ్లకుండా, రైతులను కాలవాకుండా, చేస్తున్న పోలీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ రైతులకు మద్దతుగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
రంగాపూర్ చౌరస్తాలో మహేష్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వమని నిన్న అమరణ నిరాహారదీక్షకు దిగిన గ్రామ సర్పంచ్, రైతులు
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రైతులను పరామర్శించేందుకు వెళుతుండగా మహేష్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
మేము ఏమైనా దొంగలమా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే
BRS పార్టీ బలోపేతం కోసం పని చేయాలి
సబితా ఇంద్రారెడ్డి గారు & కొప్పుల మహేష్ రెడ్డి గారు
పరిగి పట్టణంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి అధ్యక్షతన,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు,వికారాబాద్ మాజీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారు, MNశ్రీనివాస్ గారు హాజరయ్యారు...
రైతుల పక్షాన పోరాడితే కేసుల.?
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, రైతులకు మద్దతుగా యూరియా కోసం ధర్నాకి దిగితే, వారి పైన అక్రమ కేసు నమోదు చేసిన సందర్భంగా, ఈరోజు పరిగి కోర్టుకు హాజరు అయిన మహేష్ రెడ్డి గారు
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి బలి అయినా చిరు వ్యాపారి
కుల్కచర్ల మండలం అనంత సాగర్ గ్రామంలో BRS నాయకుడి హోటల్ నీ నిప్పు అంటించిన కాంగ్రెస్ నాయకులు, న్యాయం కోసం పోలీసు స్టేషన్ కి వెళ్తే, తిరిగి వారి మీదే కేసులు వేస్తామని BRS నాయకులను బెదిరించినా, పోలీసు అధికారులు..