కొన్ని కుక్కలు ఆనియన్ పకోడీ లు తిని చేకోడి ట్వీట్ లు వేసినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదు….
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ
జోహార్ అన్న ఎన్టీఆర్
#NTRLivesOn#NTRVardhanthi
చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయినప్పుడు,ఆయన క్షేమంగా బయటకు రావాలని తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకొనేందుకు షాద్ నగర్ నుంచి తిరుమల వెంకన్న దర్శనానికి పాదయాత్ర మొదలుపెట్టిన సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు🙏🙏....
Today is a landmark day for #AndhraPradesh. The successful validation flight at Bhogapuram Greenfield International Airport marks a decisive step in boosting connectivity and unlocking Uttarandhra’s growth potential. Thanks to Hon’ble PM Shri Narendra Modi Ji for his vision and leadership. Conceived and initiated during the NDA government (2014–19), the airport will be ready for commercial operations from June 2026 - taking Uttarandhra to new heights.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
42 ఎకరాలు వైసీపీకి 33 ఏళ్లకు కేవలం ₹1000 లీజుకి కట్టబెట్టుకున్న జగన్ రెడ్డి @ysjagan
➡️ అక్కడ విలాసాల ప్యాలెస్లు కడుతున్నాడు (₹500 కోట్ల వ్యయంతో)
ఇదే జగన్ ఇప్పుడు కోపంగా రాష్ట్రం TCS, Cognizant లాంటి కంపెనీలకు భూమి ఇస్తే ఏడుస్తున్నాడు!
ఏంటి రాజా?
నీకు ప్యాలెస్లు బాగుంటే చాలా … పేదలకు ఉద్యోగాలు చెయ్యాలంటే నీకు ఏడుపొస్తుందా నొప్పేస్తుందా ?
#HypocriteJagan #LandGrabberJagan #AntiDevelopmentJagan #YSRCPCorruption #AndhraPradeshJobs
సామాన్య దళితుడి మరణం మీకు ఎందుకు కనిపించదు? హర్ష కుమార్ ??
తాగి, బండి మీద నుండి పడి చనిపోతే దానికి రచ్చ రచ్చ చేసిన మేధావులారా!!
పేరున్నోడి క్రింద పడితేనే రచ్చ ఎందుకు?
పేదోడి చావుకి ఏది మీ స్పందన?
దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు ఎక్కడున్నారు?
పబ్లిసిటీ కోసం పేరు మీద ఆర్భాటమా?
పేదోడి చావు మీకు చెమట తప్ప ఏం ఇస్తుంది?
ఈ ద్వంద్వ వైఖరి సిగ్గుమాలినది కాదా?
సామాన్యుడి జీవితానికి విలువ లేదా?
మీడియా, మీ గొంతు ఎందుకు మూగబోయింది?
పేద దళితుడి గోడు మీకు వినిపించదా?
పబ్లిసిటీ పిచ్చి మానవత్వాన్ని మింగేసిందా?
అధికారం, డబ్బు, పేరు లేనోడు మనిషి కాడా?
ఈ వివక్షను ఎంతకాలం సహిస్తాం?
సమాజంలో సమానత్వం కలలోనైనా ఉందా?
పేదోడి కోసం గొంతెత్తే ధైర్యం ఎవరికీ లేదా?
మీ నీతి, మీ సిద్ధాంతాలు ఎక్కడ పోయాయి?
చనిపోయినవాడి ఆత్మకు శాంతి దొరుకుతుందా?
మీ మౌనం అతని కుటుంబాన్ని మరింత బాధిస్తుంది!
ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం మానేస్తారా?
సామాన్యుడి హక్కుల కోసం ఎవరు పోరాడతారు?
మీ అసలు ముఖం ఇదేనా, సంఘాలారా?
మేధావులూ, మీ కలం ఎందుకు ఆగిపోయింది?
ఇది సమాజం కాదు, వివక్ష గూడు!
మార్పు కోసం గొంతెత్తండి, నీతి కోసం నడవండి!
సామాన్య దళితుడి చావుకూ న్యాయం జరగాలని అడగండి..!
జగన్ నీ అధికారా దాహానికి అంతమెప్పుడని అడగండి!!
80 వేల పుస్తకాలు చదివిన (😁) అపార మేధ, MSc పొలిటికల్ సైన్స్ చదివిన👇
పండితుడి పుత్ర…వేల ఫోన్ లు ట్యాప్ చేసిన పరమ శుంఠ !!
Dad read 80,000 books and earned a mythical MSc in Political Science…
Son skipped the reading—went straight to tapping chapters off other people’s phones!
#PhoneTappingCase
మీ వాడు ఒక జనరేషన్ కి గంజా పరిచయం చేస్తే..
మా వాడు ఒక జనరేషన్ కి యోగా పరిచయం చేస్తున్నాడు.
#Yogandhra#ChandrababuNaidu#AndhraPradesh
కోటి మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఒకసారి 100₹ నుండి 1000₹ వరకు ఖర్చు చేస్తే 100 నుండి 1000 కోట్లు అవుతుంది. అలాంటిది ఒక రాష్ట్రం మొత్తాన్ని ఆరోగ్య సంరక్షణ, ప్రివెంటివ్ హెల్త్ వైపు నడిపిస్తుంటే నెల రోజుల ఈ కార్యక్రమానికి ఇంతయ్యింది అంతయ్యింది అని అంటున్నారు ఈ పేటీఎం పెయిడ్ గంజా బ్యాచ్..
దీని వల్ల ఇంతయ్యింది అనే దగ్గరే మీ ఆలోచనలు ఆగిపోతే దీని వల్ల వచ్చే 50 ఏళ్లలో ఎంత మందికి ఎంత ఉపయోగం? ఎంత ఖర్చు ఆదా అవుతుంది? ఎంత మందికి దీనిపై ఉపాధి దొరుకుతుంది.. ఇలా మీరు ఊహించనంత దూరం ఆయన ఆలోచనలు పరుగులు పెట్టి ఆ ఆలోచనలకు కార్య రూపం ఏర్పడుతుంది.. ఆ కార్యం విజయవంతం అవుతుంది.. అందుకే ఆయన్ని విజనరీ అని మీ వాణ్ణి ప్రిజనరీ అని అనేది.
చిన్నతనంలో ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకున్న లక్ష మందిలో కేవలం ఒక వెయ్యి మంది ఈ అలవాట్లను జీవిత కాలం పాటిస్తే.. యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు విజయవంతం అయినట్లే..
జనం సొమ్ము లూటీ చేసి రాజా భవనాలు కట్టుకున్నదే కాకుండా సిగ్గు లేకుండా దాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలతో పోల్చి చూసుకోవడం మరో సిగ్గుమాలిన చర్య.
సాక్షాత్తూ మీ వాడే నిస్సిగ్గుగా రప్పా రప్పా అంటున్నాడు.. ముందు అతడిని కూర్చోబెట్టండి యోగాలో.. అతడితో పాటు మీరు కూడా కూర్చోండి.. లేదంటే మీలాంటి సైకోలను ఈ సమాజం తో పాటూ మీ కుటుంబాలు కూడా భరించాలి .
Under AP’s IT & GCC Policy 4.0, we are committed to developing an ecosystem for IT industry in the state.
We are delighted to welcome Cognizant Technology Solutions, a titan of the Indian IT industry, to set up a 21.3 acre campus in Visakhapatnam with an investment of Rs. 1583 crores. This investment will generate 8000 direct jobs.
And one more thing - the land is being allotted at just 99 paisa. Welcome to AP, @Cognizant !
https://t.co/das8zC3GOi
Thank you for bringing this to my attention, Bhavani. Pushpa’s situation is deeply distressing. I have asked my team to urgently coordinate with the concerned authorities to verify the details and explore all possible help to bring her back safely @OfficeofNL
ఫోన్ ట్యాపింగ్ చేసి... వ్యూహాలు తెలుసుకొని, "రాజకీయ చాణిక్యుడు" అని మీ అయ్యా! "గచ్చిబౌలి సుందరుడు" అని నువ్వు! ఏం పోజులు కొట్టారురా 😁
పాపం ఆ రకుల్ ఎక్కడ ఉందో, అందరి జీవితాలతో ఆడుకున్నారు కదా! ఆడవాళ్ళ ఉసురు తగిలిపోతావు చూడు 😁
సొంత చెల్లెల ఫోన్ కాల్స్ రహస్యంగా వింటే, సామాన్య ప్రజలను ఎలా గౌరవిస్తారు ఒక్కసారి ఆలోచించండి!
ఇది రాజకీయం కాదు రా… ఇది నాటకం…..
తూ! 🤮🤮🤮🤮ఏమి బతుకులు రా మీవి…
@ysjagan@KTRBRS#phonetapping
మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన దుర్ఘటనలో పైశాచిక వైసీపీ సైకోలను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సంఘవిద్రోహ శక్తులకు సమాజంలో జీవించే అర్హత లేదని నిరూపించింది.
#PsychoFekuJagan#YSRCPRowdyism#EndOfYCP#AndhraPradesh
సొంత చెల్లిని ఫోన్ ట్రాప్ చేసి వినే స్థాయికి పడిపోయిన వారు🤮
ఇంకా సమాజంలో ఎలా తిరుగుతున్నారు అనేది నిజంగా ఆశ్చర్యం!
ఇంకా వారిని సపోర్ట్ చేస్తున్నవారు కూడా తాము ఎంతగా నీచుల్లో ఒక్కసారి ఆలోచించాలి🤮
ఇది వ్యక్తిగతంగా ఒకరికి చేసిందిగా కాదురా…
ఇది నమ్మకానికి తూటా, బంధానికి మాయ!