ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగ యువతకు చేసిన మోసాన్ని ప్రతిఘటిస్తూ
జులై 18 నాడు సరూర్ నగర్ స్టేడియంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగులు భారీ గా తరలాలి... @KTRBRS
పత్రిక ప్రకటన 12/07/2026
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం:-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
రేవంత్ రెడ్డిది నరహంతక భాష
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ @KPALLAIAH
💐💐💐Future of social I con...young and dynamic leader @TheHimanshuRaoK గారికి జన్మదిన శుభాకాంక్షలు
*బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య*
@KTRBRS@BRSparty
BRS పార్టీ జనరల్ సెక్రెటరీ జనగామ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐
*బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య*
నేరపూరిత, తీవ్రవాద ముఠాలను అణచివేయడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, నిరంతరం ప్రాణభయాన్ని ఎదుర్కొంటున్న @RSPraveenSwaero లాంటి నికార్సైన మాజీ IPS అధికారికి భద్రతను ఉపసంహరించుకోవడం కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమే కాదు; అది @revanth_anumula పరిపాలనాపరమైన బాధ్యతారాహిత్యానికి, మరియు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు Article 21 ను నిస్సిగ్గుగా ఉల్లంఘించడమే..!
రాష్ట్ర భద్రతా సమీక్షా కమిటీ (State Security Review Committee) రాజకీయ కక్షలతో ఒక విశిష్ట సేవలందించిన మాజీ పోలీస్ అధికారి రక్షణకవచాన్ని తొలగిస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించిన ఎలాంటి అధికారిక హోదా లేని బంధువులు, సోదరులు మాత్రం ప్రభుత్వ ఖర్చుతో పూర్తి స్థాయి రక్షణను అనుభవిస్తుండటం అత్యంత జుగుప్సాకరమైన అధికార దుర్వినియోగం! @TelanganaDGP
భద్రతను తొలగించడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయవచ్చని ముఖ్యమంత్రి భావిస్తే, ఆయన మూర్ఖత్వం, ఆయన దిగజారుడు రాజకీయం, మరియు ఆయన ప్రతిపక్షాలపై చలాయిస్తున్న అహంకారపూరిత అధికార దుర్వినియోగం మాత్రమే.
మీ అహంకారపూరితమైన, నియంతృత్వ బెదిరింపులు మీ అరాచక పాలనను ప్రశ్నించకుండా ఆర్ఎస్పీ (RSP) గారి గొంతును ఎప్పటికీ నొక్కలేవు.
పైగా @TelanganaCMO…మీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మీరు గద్దె దిగే వరకు మేము ఇంకా అలుపెరగని పోరాటం చేస్తాం.
గుర్తుపెట్టుకోండి..! ✊🔥
💐💐#happybirthdaynanna#MyheroKRohanRao@KTRBRS అన్న మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న🙏🙏
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
ప్రెస్ @రిలీజ్ 19/06/2026
హైదరాబాద్ :-
💐💐బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐ కాన్ తెలంగాణ భవిష్యత్తు @KTRBRS అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసిన
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
ప్రెస్ @రిలీజ్ 19/06/2026
హైదరాబాద్ :-
*💐💐బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐ కాన్ తెలంగాణ భవిష్యత్తు @KTRBRS అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసిన*
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
RDS కు ఎసరు..
పట్టించుకోని తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్..
కర్ణాటక ప్రభుత్వం నకు వంత పాడుతున్నా @revanth_anumula
పాలమూరు బిడ్డనని చెప్పుకునే అర్హత నీకు లేదు ద్రోహి రేవంత్ రెడ్డి...
కర్ణాటక ప్రభుత్వం నీటి చౌర్యం చేస్తా ఉంటే చేతగాని దద్దమ్మల వ్యవహరిస్తున్న సర్కార్
@KTRBRS
*💐💐ఆ ఆంజనేయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏*
*బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య*