సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిరోధించి ‘ప్లాస్టిక్ రహిత దుబ్బాక’ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దుబ్బాకను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలి.
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు...
దుబ్బాక పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు.
రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, చెరువుల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిరోధించి ‘ప్లాస్టిక్ రహిత దుబ్బాక’ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దుబ్బాకను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.

మన ప్రభుత్వ పాఠశాలలు - మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న విద్యా మందిరాన్ని సందర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిని మించిన అత్యుత్తమ విద్యను అందించాలనే సంకల్పంతో, ఇంతటి అద్భుతమైన స్కూల్ భవనాన్ని నిర్మించిన గత ముఖ్యమంత్రి @KCRBRSPresident గారికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరియు కాలేజీలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచి, విద్యా ప్రమాణాలను పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తాం అని తెలిపారు.
దుబ్బాక పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లల చదువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు...
దుబ్బాక పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు.
రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, చెరువుల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిరోధించి ‘ప్లాస్టిక్ రహిత దుబ్బాక’ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు...
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు...
దుబ్బాక పట్టణంలో రజినీకాంత్ రెడ్డి స్కూల్ వసతి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..
దుబ్బాక పట్టణ పరిధిలోని రజినీకాంత్ రెడ్డి స్కూల్లో నూతనంగా నిర్మించిన వసతి భవనాన్ని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు.
దుబ్బాక పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు.
రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, చెరువుల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిరోధించి ‘ప్లాస్టిక్ రహిత దుబ్బాక’ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దుబ్బాకను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.
దుబ్బాక పట్టణాభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష..
'ప్లాస్టిక్ రహిత దుబ్బాక' లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు ఆదేశం !
దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే గారు సమీక్షించారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రజల నుంచి అందిన వినతులు, ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన కొత్త ప్రతిపాదనలు, నిధుల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై కూడా సమీక్ష నిర్వహించారు..
పట్టణ పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులపై కూడా ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహించారు. చెరువులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే విధంగా సుందరీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో నీటి నిల్వలు సక్రమంగా ఉండేలా చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
మున్సిపల్ కార్యాలయాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ప్రజలకు అనుకూలంగా నిర్వహించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
దుబ్బాక మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించి, ప్లాస్టిక్ రహిత దుబ్బాక లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, పరిశుభ్రమైన మరియు హరిత దుబ్బాక నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమస్యలను వార్డుల వారీగా సమీక్షించిన ఎమ్మెల్యే గారు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టి దుబ్బాక పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మరియు చందాయిపేట గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు @KPR_BRS గారు.
బీరప్ప స్వామి, దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు...
చేగుంట మండల పరిధిలోని కర్నాల్‌పల్లి, చందాయిపేట గ్రామాల్లో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముందుగా కర్నాల్‌పల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం చందాయిపేట గ్రామాలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి గ్రామస్తులు,కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కురుమ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
సిద్దిపేట పట్టణంలో తొగుట మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అద్వితీయ ఎంటర్‌ప్రైజస్” హోల్‌సేల్ దుస్తుల తయారీ సంస్థను మాజీ మంత్రి @BRSHarish గారితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.
సిద్దిపేట పట్టణంలో తొగుట మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “అద్వితీయ ఎంటర్‌ప్రైజస్” హోల్‌సేల్ దుస్తుల తయారీ సంస్థను మాజీ మంత్రి @BRSHarish గారితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
ప్రస్తుతం విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల్లో డ్రెస్ కోడ్ సాధారణమైందని, హోల్‌సేల్ దుస్తుల తయారీ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందిస్తే ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.
ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసిన బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి రంగంలో కొత్త అవకాశాలకు ఈ సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు రావాలని కోరారు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువతగా మారినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమని పేర్కొన్న ఎమ్మెల్యే, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారవేత్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో భాగంగా …
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారు,దేశ్ పతి శ్రీనివాస్ గారు, దేవి ప్రసాద్ గార్లు,ఎంఎల్సీ యాదవ్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి,పటాన్ చెరువు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు హజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…..
#happybirthdayharishanna
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వాన్ని, తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలను, పోరాట స్పూర్తిని ప్రతిబింబిస్తూ…
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో,మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు నిర్మాణంలో, ముక్కపల్లి శ్రీనివాస్ గారు రచించి ఆలపించిన ‘రావయ్యా మా పెద్ద సార్’ పాట విడుదల…
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@KPR_BRS@BRSparty@BRSAbhilash@DrErrolla@Nallabalu1
పదవి కోసం రాజకీయాలు చేసే నాయకులు చాలామంది ఉంటారు…
కానీ ప్రజల కోసం జీవితాన్నే అంకితం చేసే నాయకులు చాలా అరుదు…
అలాంటి అరుదైన నాయకుడు @BRSHarish గారు. ❤️
తెలంగాణ అనే మాట పలకడానికే భయపడిన రోజులలో…
తెలంగాణ జెండాను భుజాన వేసుకుని గ్రామ గ్రామాన తిరిగి ఉద్యమ జ్యోతి వెలిగించిన పోరాట యోధుడు హరీష్ అన్న. ఉద్యమ సమయంలో ఎన్నో ఒత్తిడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదురైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా పోరాడిన ధైర్యవంతుడు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అధికారాన్ని ఆనందించడానికి కాదు…
ప్రజలకు సేవ చేయడానికి పదవిని ఉపయోగించిన నాయకుడు.
మాజీ మంత్రిగా రైతు కోసం, పేదవాడి కోసం, నీళ్ల కోసం, అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమించి తెలంగాణ రూపురేఖలు మార్చిన నాయకత్వం హరీష్ రావు గారిది.
ఎండిపోయిన భూములకు నీళ్లు తీసుకురావాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులపై అహర్నిశలు కష్టపడి తెలంగాణ రైతు జీవితాల్లో కొత్త ఆశలు నింపారు. కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్ట్ వెనుక ఉన్న కృషి, పట్టుదల, పరితపనలో హరీష్ రావు గారి పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయం.
ప్రజల సమస్య అంటే తన సమస్యగా భావించే మనసు…
కార్యకర్త కష్టం అంటే వెంటనే స్పందించే ఆప్యాయత…
ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా నేలని మర్చిపోని వ్యక్తిత్వం…
ఇవే ఆయనను కోట్లాది ప్రజల హృదయాల్లో నిలబెట్టాయి.
నాయకత్వానికి నమ్మకం…
పోరాటానికి ప్రతీక…
తెలంగాణ ఆత్మగౌరవానికి చిరునామా అయిన మన ప్రియ నాయకుడు, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి తెలంగాణ ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం…
#HappyBirthdayHarishrao #Harishrao