@trsharish age relaxation విషయంలో మాకోసం కొట్లడే వాళ్ళే లేరా , మీరైనా ఎలాగైనా మాకు 2 సంవత్సరాలు వయోరిమితిని కల్పించి పోలీస్ జాబ్ కోసం apply చేసుకునేలా చెయ్యండి,🙏🙏🙏🙏మి కాళ్ళు మొక్కుతాం ,మా బాధ ఎవరికి అర్థం కావడం లేదు , ఈ జీవితం వుండి కూడా ఎందుకు 😭😭😭😭
@KTRTRS@DrPramodPSawant సార్ మాకు 2 సంవత్సరాల వయస్సు పెంచండి అంటే మా నిరుద్యోగులం అస్సలు ఎం పాపం చేసాం అని మా పట్ల కనికరం చూపించట్లే మీరు మేమైతే నక్సలైట్లం కాదు కదా ఇదే తెలంగాణా గురించి కొట్లదినోలం సార్ మీరు అయినా మాకు న్యాయం చేస్తారని మీరు కాబోయే సీఎం మీరే మాకు న్యాయం చేయండి🙏🙏🙏