As the New Year 2026 begins, We visited Sri Pochamma Amma Vari Temple in Chengicherla with my family and sought blessings of the Goddess.
Joined by our respected #Chengicherla senior leaders.
Grateful for this auspicious start.
Proud that my state Telangana is showing the way for rest of India
KCR Govt built IT Hubs in Tier 2 Towns: Nizamabad, Warangal, Siddipet, Khammam, Karimnagar, Nalgonda, Mahbubnagar, Adilabad and Suryapet
All one stop centres for IT Services, Startup incubation and Skilling in Suburban/ Rural India
Onus is now on the Govt to make the best use of these centres
#Telangana #KCR
సత్యమేవ జయతే ✊
గవర్నర్ కోటాలో ఎన్నికైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన రెండు జాతీయ పార్టీలకు చెంప పెట్టు.
గవర్నర్ అధికారాలను అడ్డం పెట్టుకుని బిజెపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది.
బిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్థుల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభ్యర్థులను నామినేట్ చేసి
రోజూ రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ పార్టీ రాజ్యాంగాన్ని అవమానించింది.
బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, మాగంటి గోపీనాథ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
The Congress govt’s notices to #KCR sir on Kaleshwaram are a political witch-hunt to malign a visionary who transformed Telangana.
this lifeline is now under threat by an inefficient, vendetta-driven regime. But KCR’s legacy will outlast their short-sightedness.
Finally! Another long term plan coming to fruition
The 10 billion dollar investment proposal of BYD & Olectra that was negotiated and agreed upon, way back in 2022-23, was stalled due to foreign policy decision at the Union Govt
Am glad that the investment is through now due to relaxed rules against Chinese investments by the government of India
Also, we at BRS can proudly vouch that BYD coming to Telangana is due to our EV & ESS policy
Let me reiterate, Formula E wasn’t just a race, it was a comprehensive plan to make Telangana mobility valley the epicentre of India’s EV sector
BYD is the direct result
Congrats to everyone who worked tirelessly for years so that today BYD will set up a plant
Policies do stand the test of time….irrespective of twisted politics!
Dear People of Telangana ,
The Choice is yours,
Do you want to get fooled by Liars who have been telling you wrong numbers about Telangana Debts.
Or do you want to see this report released in Parliament yesterday...
Telangana is ranked 24th in Debts with Rs.4,42,298 only out of which 1,58,041 crore have been raised by Congress in 15 months ...
Watch @BRSParty Working President and former Telangana Minister Thiru. @KTRBRS deliver a scorching takedown of the BJP in a brilliantly articulated, adrenaline-charged call for #FairDelimitation:
"If India has to become a superpower by 2047, we must empower those driving the growth, not silence them. Our national leadership should strive to heal the old wounds, rather than create new ones.
Union Government should act like a big brother, not big boss. Stronger the states, stronger the country. #CooperativeFederalism will make India stronger, not coercive #federalism."
Boduppal Municipal Corporation BRS Party staged a large-scale protest against Brs Party MLA Sri Jagadishwar Reddy Gari suspension in the Assembly yesterday, demanding justice for people’s guarantees.
తల్లి కూతుళ్ళ వయసున్న వారిని కూడ మీ నీచ రాజకీయాల కోసం సంబంధం లేని విషయల్లోకి లాగి వారి మనోభావాల్ని కించపరుస్తున్న @INCTelangana మీది ఒక బతుకేనా?
యావత్ మా తెలంగాణ మహిళలు ఈ రోజును గుర్తుపెట్టుకుంటాం.
@KTRBRS
To the brave souls starting their 10th board exams today, remember: your worth isn't measured by a test. Your journey, your growth, and your spirit are what truly define you.
Sending you all the courage and strength you need to shine bright! 📝 #GoodLuck#10thExams 📚✨
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న శ్రీ @KTRBRS గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గ ఘట్కేసర్లో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @chmallareddyMLA గారి విజయోత్సవ సభలో పాల్గొని రానున్న మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల విజయనికై అందరం కృషి చెయ్యాలని కోరడం జరిగింది.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం
గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే
కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం
సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్
ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని, గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటి మాదిరే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం, చరిత్ర మనం మరువగూడదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందన్న కేటీఆర్, వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులేస్తున్నదన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనా పోకడలే సాక్ష్యం అన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజలకోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుందని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమేనని కేటీఆర్ గుర్తు చేశారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారం లో ఉండటం కన్నా ప్రతిపక్షం లో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని, సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయని, త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాన్నారు.
ఖమ్మం లోక్ సభ నియోజక వర్గం సన్నాహక సమావేశానికి హజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదమన్నారు. ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణను గెలిపించిందని, పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందన్నారు. తెలంగాణ గళ౦ బీఆర్ఎస్. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే అని, రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళం గా ఐకమత్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుదుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బీఆర్ఎస్ శ్రేణులదే అన్నారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తి తో, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనీ గెలిపించుకుందామన్నారు.