భోగి మంటలు వెలుగులా మీ జీవితం ప్రకాశవంతంగా ఉండాలని, కొత్త అవకాశాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు…
#sankranthi#bhogi#Bhogi2024
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలనచిత్ర వేడుకలలో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022' అవార్డును అందుకున్న శ్రీ @KChiruTweets గారికి శుభాభినందనలు. @IFFIGoa
హైదరాబాద్ లోని శామిర్ పేట్ లో బీజేపీ మూడు రోజుల రాష్ట్ర ప్రశిక్షణ శిబిరం మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు @bandisanjay_bjp గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మరియు పదాధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది
మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు.
#MunugoduBypoll
నాంపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో @bandisanjay_bjp గారి అధ్యక్షతన జరిగిన ఎస్సి,ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో పాల్గొని @sunilbansalbjp@tarunchughbjp గారికి ఎస్సి,ఎస్టీ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించడం జరిగింది.
రాఖీ పండుగ ను పురస్కరించుకొని శ్రీశైలం గౌడ్ గారి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని @KunaSrisailam గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళా మోర్చా నాయకులు, పలువురు మహిళలు.
#RakshaBandhan#AzadiKaAmritMahotsav
భారతీయ జనతా పార్టీతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేయడమే దీనికి నిదర్శనమని కూన శ్రీశైలం గౌడ్ గారు అన్నారు. (2/2)
#TeamKSG@KSGOffice
నూతన రాష్ట్రపతి #DroupadiMurmu గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ఒరిస్సా మహిళలు, యువకులు ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Heartfelt birthday greetings to BJP Senior Leader & Madhyapradesh Incharge Shri @PMuralidharRao garu.
May the God bless you with good healthy and all strength to serve the Nation.
#HBDMuraliji
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్నారై కాలనీ లో నిరుపయోగంలో లేని పార్క్ స్థలాన్ని ఈరోజు స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. వెంటనే పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని @KTRTRS
డిమాండ్ చేస్తున్నాను
@KTRTRS@MinisterKTR
మీకు ప్రజా సమస్యల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటె తక్షణమే నిజాంపేట్ వరద నీటి సమస్యను పరిష్కరించాలని, పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలనీ @BJP4Telangana తరపున కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే @kp_vivekanand, ఎమ్మెల్సీ @RajuShambipur లను డిమాండ్ చేస్తున్నాను.
ప్రజా సమస్యలను విస్మరించి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దోచుకోవడం, కబ్జాలు చేయడం పైనే దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన SNDP పనులు ఇంకా ఎందుకు పూర్తికాలేదో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,అధికారులు సమాధానం చెప్పాలి? 84.63 కోట్ల రూపాయలు ఏమయ్యాయి?