మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏం చేసినా.. మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెలా క్యాలెండర్ ప్రకారం పేదలకి క్రమం తప్పకుండా పథకాలతో మంచి చేస్తూ వచ్చాడు. కానీ.. ఎన్నికల 3 నెలల ముందు నుంచే కుట్రలు చేస్తూ అడ్డుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#MangalagiriSiddham
#VoteForFan
అయ్యా చంద్రబాబు.. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు. నీ గత చరిత్ర చూసిన తర్వాత మళ్లీ ఎవరైనా నిన్ను నమ్ముతారా చంద్రబాబూ? వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#BobbiliSiddham
#VoteForFan
ఒకసారి బ్యాంకుకి వెళ్ళి 10 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి.
చంద్రబాబు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లోకి పడిందా ?
అదే మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల రూపాయలు మీ అకౌంట్లలో పడ్డాయో ఒక్కసారి గమనించండి.
- సీఎం జగన్ గారు
#YSJaganAgian
నా మీద కోపం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు పులివెందులను, కడపను, రాయలసీమను తిడతాడు.
కానీ నేను ఏనాడూ కుప్పాన్ని ఒక్క మాట కూడా అనలేదు.
పార్టీ ప్రాంతం చూడకుండా పేదవాడికి మంచి చేశాను.
- సీఎం జగన్ గారు 👏🏻
#YSJaganForKuppam#YSJaganAgain
చావు అంచున ఉన్న టీడీపీని నేనే బ్రతికించానంటాడు పవన్.
మాతో పొత్తులో ఉంటేనే టీడీపీ, జనసేన పార్టీలు బ్రతుకుతాయి అంటారు బీజేపీ వాళ్ళు.
ఒకప్పుడు ఢిల్లీలో చక్రాలు తిప్ప���నని చెప్పుకునే బాబుకి, ఇప్పుడు తన పార్టీ సీట్లే తాను అడుక్కోవాల్సిన పరిస్థితి. 🤦🤦🤦🤦
#EndOfTDP
రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు.
2019లో ఉన్నవి 161,ఐదేళ్లలో మూడింతలు పెరుగుదల.
ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 5,669కు పెరుగుదల.
ఇండస్ట్రీ4, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలతో రాష్ట్రంలో పెరుగుతున్న స్టార్టప్‌లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడి.
బాబు హయాంలో 2014–19 మధ్య పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారు. కానీ, సీఎం జగన్ ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రూ.-366 కోట్లు తక్కువగా అప్పులు చేసింది. వాస్తవాలు మరిచి కౌరవ సైన్యం ఆరోపణలు చేస్తోంది.
#BanYellowMediaSaveAP
అప్పులు పెరుగుదల రేటు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎక్కువ.
చేసిన అప్పులు మళ్ళీ డీపీటీ పద్దతిలో దోచుకున్నారు.
కానీ, ప్రస్తుత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని నోటికి హద్దుపద్దు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది పచ్చ బ్యాచ్.
#BanYellowMediaSaveAP#EndOfTDP
లీడర్ అంటే జగన్‌లా ఉండాలని నార్త్‌లో పెద్ద పెద్ద నాయకులు, కర్ణాటక వాళ్ళు నాతో అన్నారు.
- ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 🔥🔥🔥
#YSJaganDevelopsAP#YSJaganAgain