శివశక్తి కి నిర్వహణనిధి అవసరం.
https://t.co/17zqGuGTpN
ఒక్కొక్కరు వెయ్యి రూ.లు అనేది సగటు గా అనుకుంటున్నాం.
కనీసం మూడువేలమంది స్పందించడం అవసరం.
సదా భరతమాత సేవలో
- మీ శివశక్తి
జై శ్రీరామ్..!
ఇవాళ్టి అంశం హస్త ప్రయోగం: Karunakar Sugguna Hilarious Counter to Pastor Ophir
Counter to Ophir Ministries by Shivashakthi - శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక
Video Link: https://t.co/FbOK1hzIna
వీడియో లింక్: https://t.co/5LeTOlNyIT
KASHMIRI FILES ఇది సినిమా కాదు | Shiva Shakthi Programs Done In Feb 2022 | @CHKALYANKUMAR6@ShivaShakthiOrg
- శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక
ఒకపనిలో భాగంగా ఔట్ డోర్ వచ్చాను.
నాలుగురోజుల్లో #కశ్మీర్_ఫైల్స్ సినిమా చూసి రివ్యూ వీడియో చేస్తా..
ఎన్నో అవంతరాల నడుమ రిలీజ్ అయినా ఈ సినిమా కేవలం సినిమా కాదు
మనం నిద్రాణంలో వుండి విస్మరిస్తున్న భయంకర చరిత్ర. హిందువుల ఊచ కోత.
పూర్తి వివరాలతో త్వరలో కలుసుకుందాం..!
#KashmirFiles