అమరావతి మునిగిపోయింది అన్న దగ్గర నుంచి ఒక కాలేజ్ క్యాంపస్ లో అరికాలు కూడా తడవనట్టుగా అక్కడక్కడా కొన్ని నీళ్లు నిలిచిపోయాయి అన్న దగ్గరకు వచ్చారు ఫైనల్ గా.
నీ చేత అమరావతి మునగలేదు అని చెప్పించాను ✌️
వివాహ బంధానికి తొలి అడుగు.. నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం 💍.
దేవుని దీవెనలతో, అమ్మ ప్రేమానురాగాలు, నాన్న YSR ఆశీస్సులతో, ఇరువురి కుటుంబాల సమక్షంలో, బంధుమిత్రులు, మరియు శ్రేయోభిలాషుల ఆశీర్వచనాలతో అంజిలి- రఘురామ్ నిశ్చితార్థ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
నిశ్చితార్థం వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి, అలాగే కుటుంబంతో కలిసి వచ్చి దీవెనలు అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి, మంత్రులకు, పెద్దలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాలేకపోయినా మంచి మనసుతో నా బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఆత్మబంధువుకి వందనం.
Sharing some beautiful moments with loved ones.
వైసీపీ బ్యాచ్ కి నీరు నిద్ర ఉండదు ఇక 🤣
పాత వీడియోలు తిప్పి సునకానందం పొందడం తప్ప అమరావతి చాలా చక్కగా ముందుకు వెళుతుంది ✌️
Time stamp తో సహా ఉన్న వీడియో చూస్తే తెలుస్తుంది వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని.
https://t.co/2VdMUvmGku
తుని యనమల కృష్ణుడు నుంచి హిందూపురం నవీన్ నిశ్చల్ వరకు..
వైసీపీ నుంచి వరదలా జనసేనలో చేరుతున్నారు నేతలు.
జగన్ నాయకత్వంపై ఎవరిలోనూ నమ్మకం లేకుండా పోయింది.
#YSRCP#Janasena
@VaruduKalyani Ippudu .kadu ni yevadannadu. Idi oka news..nuvvu post.. plz prajala kosamu ani delete cheyyandi madam garu. Public wants ati .I know. But last 5 yrs meeru chesina ati.performance ki ichhina seats 11.
పందికి ఏం తెలుసు Ponds power వాసన అని...
Irrigation projects, నీటి నిర్వహణ/సమన్వయం, వరదనీరు గురించి మీకేం తెలుసురా కల్లు కాంపౌండ్ నా కొడకల్లారా?
నిద్ర లేగిస్తే పట్టిసీమ/అమరావతి మీద పడి ఏడవనిదే పూట గడవదా?
లక్ష కోట్ల కాళేశ్వరం చేయలేనిది, 1800 కోట్ల పట్టిసీమ చేసి చూపెట్టింది ✊🏾✊🏾
ఈ పేటీఎం కుక్క చూడండి
ఈ “ఆశాకిరణ్” పెళ్లయిన వంగవీటి
షర్మిలాకి మాత్రం వేరే ఇంటి పేరు వస్తుంది
వీటినే మా ఊళ్లో పిల్ల పువ్వు ఆటలు అంటారు😂😂😂@YSRCParty@ysjagan