మరో మా��వీయ పథకానికి శ్రీకారం... బడి పిల్లలకు నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం, చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్' నేడు (06, అక్టోబర్) ప్రారంభం కానున్నది.
దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపిని ప్రశ్నిద్దాం....
👉2018 లో అదిలాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీ.
👉6 నెల లో CCI ని తెరుస్తా చెప్పిన మాట..
👉ఏమైంది నీ CCI అమిత్ షా ??
#ADILABADCCI#BEKARBJP#Telanganabjp#Amithsha
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది.
కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి రూ.8 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది ఆలయాలపై ప్రేమ అంతా నటనేనని
అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఓటుకు నోటు దొంగ చేతిలో రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తడు.
- బాన్సువాడ సభలో కాంగ్రెస్ పై మంత్రి @KTRBRS ఫైర్ 🔥
ఇదే మన తెలంగాణ
మహానగరాన్ని సంకల్పించాం.. విశ్వనగరాన్ని నిర్మించాం
తెలంగాణ ప్రగతి పథంలో పయనిస్తున్నది. రాష్ట్ర ప్రగతితోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి సాధ్యమని మనసా, వాచా, కర్మణా నమ్మి నడిచింది తెలంగాణ ప్రభుత్వం. దేశ చరిత్రలో సువర్ణాక్��రాలతో లిఖించదగిన స్వరాష్ట్ర పోరాట సారథి, ప్రియతమ ము��్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ముందుచూపే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష.
తెలంగాణ మారుమూల పల్లెలను కూడా రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేయాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. రహదారులు, మౌలిక వసతుల కల్పనతో నగర ప్రజల ఆశలకు రెక్కలు తొడిగింది.
సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధే అంతిమ లక్ష్యంగా, మానవతా విలువలతో పాలన కొనసాగిస్తున్నాం.
��దే స్పూర్తితో, అవే విలువలతో నాలుగు వందల యేండ్ల చరిత్ర గల హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది
తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైంది.
#TriumphantTelangana #HappeningHyderabad
మహిళలకి గానీ అరు లీటర్ల కుక్కర్ ముఖ్యం కాదు.మహిళల విషయాని కోస్తే కుక్కర్ లతో రాజకీయం చేసే వాడు కావాలనా
మన కేసీఆర్ సార్ న్యూట్రిషన్ కిట్
1) కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్' ప్రారంభించింది.
2) బస్తి దవకనాలు
3) మహిళ ల రక్షణ కోసం షీ టీమ్
4) వితoతు ఫెంక్షన్
5) కళ్యాణ లక��ష్మి
6) శాది ముభరక్
Revanth పులి కాదు పందని ఒకసారి అనందుకు @KTRBRS అలా మాట్లాడొద్దని అన్నారు.నీకు తనకు అది తేడా.
కొడంగల్ లో ఓడిపోయి,హుజూరాబాద్ కాంగ్రెస్ సిగ్గు తీసి,మునుగోడులో డిపాజిట్ గల్లంతు చేసి,తరూర్ తో తిట్టించుకొని, డబ్బుసంచితో దొరికి,కోట్లకు టికెట్లు అమ్ముతూ మిమ్మల్ని కదా రేవంత్ గాడిద అనాలి!
సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..
విజయం బీఆర్ఎస్దే
తేల్చి చెప్పిన ఇద్దరు సెఫాలజిస్టులు
టీవీ చర్చలో సందీప్ శాస్త్రి, సంజయ్‌కుమార్ స్పష్టీకరణ
రాబోయే ఎన్నికల్లో కారుకు తిరుగులేదు
తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
మొన్న ప్రశాంత్ కిశోర్దీ అదేమాట
రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ
https://t.co/74ndIutZLO