సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ ఎస్.ఆర్. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావు గారి సమక్షంలో బీఆర్ఎస్ నాయకుడు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సర్వే నరేష్ గారు పలువురు నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు, తరచూ మురుగునీటి కాలువలు మూసుకుపోతున్న సమస్యను గుర్తించి, వాటి స్థానంలో కొత్త మురుగునీటి పైపులైన్లు ఏర్పాటు చేసేందుకు ఈరోజు జలమండలి సైనిక్‌పురి మేనేజర్ సాయిబాబా గారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడం జరిగింది
నేరెడ్మెట్ 136వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంత్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు డివిజన్‌కు చెందిన సుమారు 500 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
Visited the Ganesh Pandal at Vivekanandapuram and participated in the Annadanam program along with our leaders. Took the blessings of Lord Ganesha and prayed for the well-being, prosperity, and happiness of everyone.
Pruning of overgrown branches was carried out with the assistance of the Horticulture Department at Defence Colony and Vivekanandapuram.
Kothapally Upendar Reddy, S.R. Prasad, Shyam, Praveen, Govardhan, Ashok, Venkatesh and others were present during the activity.
Met Mynampally Hanumanth Rao garu at his residence today and requested him to sanction funds for the long-pending road beside the Neredmet dump yard towards Bharani Colony and Vivekanandapuram, along with the pending drainage works in the Division.
#Mynampally#neredmet#yapral
నెరేడ్మెట్ డివిజన్లోని వివేకానందపురం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఈరోజు శ్రీ మైనంపల్లి హన్మంతరావు గారు సందర్శించారు.
ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు
#Mynampally#neredmet#yapral#Malkajgiri