హాలీవుడ్లో రిలీజ్ డేట్ ప్రకటిస్తే... అదే తేదీన సినిమా వస్తుంది. మరి TFIలో ఎందుకు ఆలస్యం?" అంటూ నాగార్జున ప్రశ్నించారు. 🎬
"Odyssey లాంటి సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించి కూడా సమయానికి విడుదలవుతుంది. మనం ఎందుకు అదే చేయలేకపోతున్నాం?" అని ఆయన వ్యాఖ్యానించారు.
#Nagarjuna
చెదరని చిరునవ్వు... చెరగని ప్రజాదరణ... 🙏🌹
కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జననేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#YSR#YSRajasekharReddy#YSRJayanthi#YSJagan#YSRCP