కూటమి కుట్రలను, కుతంత్రాలను అనంత వెంకట్రామిరెడ్డి సారధ్యంలో పటాపంచలు చేసి, అనంతపురం మేయర్ గా అద్భుత విజయాన్ని సాధించిన బీసీ రమేష్ గౌడ్. అనంతపురంలో సంబరాలు షురూ చేసిన వైఎస్ఆర్సిపి అభిమానులు...
*ఒకే ఒక్క మగాడు.. అనంత వెంకట్రామిరెడ్డి*
*సింగల్ హ్యాండ్ తో మాస్టర్ మైండ్ తో కూటమి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన అనంత*
అనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కూటమి చక్రవ్యూహాన్ని బద్దలు కొట్టిన అనంత
వైఎస్సార్సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ సాధిస్తున్న చారిత్రాత్మక విజయానికి అసలైన శిల్పి,..
అనంతపురం కౌంటింగ్ కేంద్రం వద్ద మంత్రి సత్య కుమార్ ముఖ్య అనుచరుడు సంధిరెడ్డి శ్రీనివాస్. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు పెంచిన అనంతపురం పోలీసులు...
హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతల దాష్టీకం. 41వ వార్డులో వైసీపీ అభ్యర్థి అనిల్ విజయం. అక్కసుతో వైసీపీ అభ్యర్థి డిక్లరేషన్ చించేసిన టీడీపీ నేతలు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో ఘటన. ఉదయం నుంచి కౌంటింగ్ కేంద్రం లో అధికారులను ప్రభావితం చేస్తున్న...
డోన్ మున్సిపల్ ఎన్నికల 7వార్డు కౌంటింగ్ లో గందరగోళం. మొదట వైసీపీ అభ్యర్థి రుక్సాన 4 ఓట్ల మెజారిటీ గెలుపు. రెండుసార్లు రీ-కౌంటింగ్ పెట్టినా, వైసీపీ అభ్యర్థి 4 ఓట్ల మెజారిటీతో గెలుపు. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారుల జాప్యం. నోటీస్ బోర్డు లో టీడీపీ అభ్యర్థి గెలుపొయిందినట్లు...
జీవీఎంసీ ఎన్నికల్లో 120 వార్డుల్లో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 51.47 శాతం పోలింగ్ నమోదు అయిందని స్వయాన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ గారు రాత్రి 10 గంటలకి పత్రికా సమావేశంలో ప్రకటించారు. ఇప్పుడు తెల్లారే సరికి 56.32% గా ఎలా మారింది? దీనికి వివరణ ఎవరు ఇస్తారు?...
నిన్న రిగ్గింగ్ చేసిన వ్యక్తి, ఈరోజు మళ్లీ పోలింగ్ కేంద్రంలో ప్రత్యక్షం. అనంతపురం కూటమి నాయకుడు ఆదిశేషును మళ్లీ పోలింగ్ బూత్‌లోకి అనుమతించిన పోలీసులు. నిన్న అనంతపురం కార్పొరేషన్ 30వ డివిజన్ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేసిన ఆదిశేషు. ఈరోజు మరోసారి పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన...
అనంతపురం 37 డివిజన్ పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే ఎంట్రీ. వైయస్సార్సీపి మేయర్ అభ్యర్థి అయిన బీసీ రమేష్ గౌడ్ కి నో ఎంట్రీ? మేయర్ అభ్యర్థి, కార్పొరేట్ అభ్యర్థులకే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే అనుమతి లేకపోతే, ఏ అర్హత ఉందని ఎమ్మెల్యే అని లోపలికి పంపారు?...
అనంతపురం రీ-పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. 30వ డివిజన్ 3వ పోలింగ్ బూత్‌లో జరుగుతున్న రీ-పోలింగ్. నిన్న టీడీపీ కూటమి నేతలు రిగ్గింగ్ చేయడం తో మళ్లీ పోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల దౌర్జన్యం. దొంగ ఓట్లు, సైక్లింగ్ కు అనుమతించాలని ...
వెన్నపూస పల్లిలో పచ్చ మూకల విధ్వంసకాండ. వైయస్సార్సీపి నాయకుడు రామేశ్వర రెడ్డి పై దాడి. భోగాతి నారాయణరెడ్డి వారికి వారికి చెందిన కార్లను, బైకులను ధ్వంసం చేసిన టిడిపి గూండాలు...
రాప్తాడు రాక్షసుడు పై కాల్పులు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంతపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించిన పోలీసులు. పట్టుకొనేందుకు యత్నించగా ఎదురు తిరిగాడని సమాచారం. ఈ క్రమంలో పోలీసులు 6 రౌండ్లు ఫైరింగ్...