@nsiva82 జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు సొంతం బాబాయ్ వివేకానంద రెడ్డి సపోర్ట్ చేయలే అప్పుడే దమ్మున్న మొగుడిలా నిలబడ్డాడు ఇలాంటి వాళ్లను నమ్ముకుని పార్టీ స్థాపించలే.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని కార్యకర్తలని నాయకులని నమ్ముకుని అడుగు వేశాడు
తేది.05-03-2023 న నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ మత్కొణిదెలభ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల తిరునాళ్ల సందర్భంగా స్వామివారి రథోత్సవానికి హాజరైన మన నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తొగురు ఆర్థర్ గారు.