Line ga 4 movies bb's antaru but 60,70 lu daatavu, 💯 cr budget pettaleka movies ye shelve chesthunaru 🙏 Veedu Boss ki poti ani ruddudu thu 💦 Hero ki BO capacity lekapothe boss mida edupu 😂🤣 https://t.co/FbGe3Tvfse
ఆయన కష్టం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు
ఆయన ఇమేజ్ ని దగ్గరుండి చూసిన అందరూ
ఆయన వ్యక్తిత్వానికి అభిమానులైన వారు
ఆయనకి ఇచ్చే మర్యాద ఇదే
(కులం పొరలతో కళ్ళు మూసుకుంటే తప్ప)
@iamnagarjuna గారు 🙏🏽🙏🏽🙏🏽
#MegaStarChiranjeevi@MegaStaroffl
Indian Cinema Beyond Bollywood 👑
#Chiranjeevi from Telugu and #VijayThalapathy from Tamil became the cultural icons rivalling the mighty Bollywood. PAN Indian Expansion with #Baahubali, #Pushpa, #Kantara & #RRR.
Now expanding to PAN World with #Varanasi
@@studiobinder features #RamCharan from RRR on the YouTube thumbnails. Link in comments.
#SSRajamouli #Prabhas #JrNTR #RamCharan #AlluArjun #RishabShetty #MaheshBabu
“నేను 5 ఏళ్లుగా #Chiranjeevi గారిని కలవడం కోసమే డ్యాన్స్ చేస్తున్నాను.
ఒక్కరు కూడా నన్ను ఆయనతో కలిపించలేదు... కానీ #Chiranjeevi సర్ నన్ను కలిసి, ‘నీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను’ అని చెప్పారు.
ఇంక నా జన్మ ధన్యం.”
– #PottiMama | Dancer