మన దేశ హీరో... కెప్టెన్ స్మిత్...UK హాస్పిటల్లో కోలు కుంటున్నా photoes...
ఇజ్రాయిల్ లో కెప్టెన్ స్మిత్ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పాటలు.. ప్రదర్శనలతో హోరిత్తుతున్న... ఇజ్రాయిల్..
Jai Hindh...INDIA
Look how Israelis are thanking Captian Smit Machchhar
��ిందూ దేవాలయం పై దాడి:
శ్రీ స్వామి నారాయణ మందిర్ పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి... శుక్రవారం మధ్యాహ్నం 1.30 ప్రత్యేక పూజలు జరుగుతున్న వేళ ఈ దాడి.. వేద పండితులతో పాటు మరి కొంతమంది భక్తులు కూడా ఆ సమయంలో లోపల ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. ఇలాంటి దాడ���లు 2022 నుండి కూడా పెరుగుతూనే ఉన్నాయి.
The Shree Swaminarayan Vadtal Dham Hindu Mandir in Richmond Heights, Ohio, was reportedly attacked around 1:30 PM, with bricks thrown at the temple causing significant damage.
Mahamad Mufti - Big News Troling:-
Article 370 was effectively abolished on August 5, 2019.
She held India's flag in an upside down position. I don't think it was a mistake. She did it deliberately.
Students continue their protest over alleged irregularities and paper leaks in the JPSC, JSSC CGL, and various other competitive exams of Jharkhand.
Why CJP silent??
Where Abhijeet ???
Opposition silent ..Why??
Congress party No discussion??
Because Ruling party...
Target is students...
Target Bengal CM.& Jantar manter
CM కదలికలు.. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ హ్యాండిల్స్ కు
Arpita &Hamim ఇద్దరూ పాకిస్తాన్ హ్యాండిల్స్ తో చాటింగ్.
పోలీస్ యూనిఫామ్ తో జ���తర్మంతర్లో అల్లర్లు సృష్టించే సృష్టించే ప్లాన్ ..
సిజేపి & గవర్నమెంట్ చర్చలు ఫలప్రదం కావడంతో భగ్నమైన కుట్ర..
ఎలక్షన్ కమిషన్ కి రెండు ఫిర్యాదులు:
**అభిజిత్ దీపిక తండ్రి జీతం 65,000 మధ్యతరగతి కుటుంబం అని చెప్తున్నటువంటి ఫ్యామిలీ... అభిజిత్ దీప్ కే కు అమెరికాకు పంప��ానికి ,ప్రతినెల చదువుకు ఎవరు సహాయం చేశారు?
**CJP పార్టీ కొరకు నిరసనలకుఫండ్ ఎవరు సహాయం చేశారు?? ఎలక్షన్ కమిషన్ కు రెండు ఫిర్యాదులు?
Enquiry start...
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని అటవీ ప్రాంతాలలో ఫరూఖ్ సుధాన్ ఖాన్ సాయుధ నియామకాలకు శిక్షణ ఇచ్చే కమాండర్.
దాదాపు 30 సంవత్సరాలకు పైగా భారత్కు వ్యతిరేకంగా శిక్షణ ఇస్తున్నటువంటి ఉగ్రవాది.
చివరకు పాకిస్తాన్ భద్రత దళాల చేతుల్లోనే హతమయ్యాడు..
విచిత్ర మేమంటే తాను పెంచి పోషించినటువంటి సంస్థల చేతుల్లోనే హతమయ్యాడు.
ఉగ్రవాదుల్లో ఆణిముత్యం.