లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మన గౌరవ విద్యాశాఖమంత్రి శ్రీమతి. పెట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ. గడ్డం రంజిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ. పట్నం మహేందర్ రెడ్డి గార్లతో కలిసి దళితబంధు యూనిట్లను పంపిని చేయడం జరిగింది.
మన అభ్యర్థన మేరకు చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి డయాలసిస్ సెంటర్ మంజూరు చేసిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖమంత్రివర్యులు శ్రీ. తన్నీరు హరీష్ రావు గారికి, మన విద్యాశాఖమంత్రి శ్రీమతి. పెట్లోళ్ల సబితాఇంద్రా రెడ్డి గారికి చేవెళ్ల నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదములు.
ఈరోజు నవాబుపేట్ మండలం వివిధ గ్రామలకు చెందిన 11 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను మరియు వివిధ గ్రామలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిని చేసిన అనంతరం లబ్దిదారులతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉంది. జై తెలంగాణ
చేవెళ్లలోని ఫారహా కాలేజ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఎస్.ఐ, కానిస్టేబుల్, గ్రూప్-III, గ్రూప్-IV మరియు టెట్ తరగతులను ప్రారంభించిన మన విద్యాశాఖమంత్రి శ్రీమతి. పెట్లోళ్ల సబితాఇంద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు. @SabithaindraTRS
"ప్రయత్నం చేసి ఓడిపో..
కానీ ప్రయత్నం చెయ్యడంలో
మాత్రం ఓడిపోవద్దు." అంటూ ఎందరో జీవితాల్లో స్ఫూర్తిని నింపిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి కి ఘన నివాళులు
#RabindraJayanti
చేనేత పరిశ్రమకు, నేతన్నలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి రైతు బీమా తరహాలో నేతన్న బీమా తో ధీమా ఇస్తోంది. చేనేత సోదర సోదరీమణులకు, చేనేత శాఖ కు అభినందనలు 💐
కార్మికుల కష్టానికి ఫలితం దక్కిన రోజు..
స్ఫూర్తిని రగిలించే రోజు.. ప్రపంచవ్యాప్తంగా పండుగ రోజు.
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ✊🏼
#MayDay#WorkersDay#LaborDay
ఈరోజు చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 53 మంది లబ్దిదారులకు 53,06,148/- కల్యాణలక్ష్మి చెక్కులను మరియు షాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్దిదారులకు 82,09,512/- కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈరోజు 29-04-2022 నాడు నవాబుపేట మండలం పూలపల్లి గ్రామంలో Dr. B.R అంబేద్కర్ గారి విగ్రహఆవిష్కరణ కార్యక్రమం లో మన విద్యాశాఖమంత్రి శ్రీమతి. సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
@SabithaindraTRS @trspartyonline
మా అభ్యర్థనను మన్నించి జీవో నం. 111 ను ఎత్తివేసిన గౌరవ ముఖ్యమంత్రి కే సీ ఆర్ గారికి చేవెళ్ల నియోజకవర్గ ప్రజల తరపున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
జై తెలంగాణ ✊🏼 @trspartyonline