ఏడిపించినా ఫన్నీ అని నవ్వుకుంటాం ,
అన్నీ అయ్యి ఆఖరికి ఒక ప్రాణం పోతే మనమే కొవ్వొత్తులు పట్టుకొని we want justice అని నినాదాలు చేస్తాం
ఒక్కసారైనా ��ారదాం అని మనం ట్రై చేయం సమాజం , జనం మాత్రం మారిపోవాలి
ఎలా ????
QUESTION YOUR SELF AND TRY TO CHANGE
#Changeyourself
ఇవాళ చాలా స్టేటస్ లు చూసాక నాకు అనిపిస్తుంది ఇలా ఒక దారుణం జరిగే వరకు మీరెక్కడ ఉంటారయ్యా అని,
దరిద్రం ఏంట్రా అంటే మనమే బూతు రీల్స్ కి లైక్ కొట్టి కుటుంబం మొత్తానికి షేర్ చేస్తాం, అంత కంటే దారుణం గా ఉండే టీవీ షోస్ కొంపలో కలిసే చూస్తాం, రోడ్డు మీద , ఫోన్ స్క్రీన్ మీద ఎవరైనా ఎవర్ని
ఆగకుండా 6 హిట్స్ కొట్టి 7వ సినిమాతో సముద్రాన్ని, 8 వ సినిమాతో దేశాన్ని, 9 వ సినిమాతో ప్రపంచాన్ని ఏల బోతున్న నా అన్న నందమూరి తారక రాముడు కి Happy Birthday ANNAAAA..