No more compromises 🔥.
If there is mutual respect regarding sacrifices & seats allocation that's perfectly fine ❤️.
If not will have friendly contest , it shows individual strength & at the end will celebrate it as kutami's win.
"ఒకరికి ఇచ్చే గుణం కాని చేయి చాచి అడిగే గుణం కాదు నాది"🥹🥹 - పవన్ కల్యాణ్ ❤️🫂
Thank you chief @PawanKalyan ❤️.
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు.
జనసేన బలం ఉన్న డివిజన్లలో @JaiTDP కూడా టికెట్ కావాలని పట్టుబడితే, ఇరుపార్టీలు ఒక నిర్ణయానికి రాకపోతే ఆ డివిజన్లో రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేయొచ్చు.
రాజీ కోసం @JanaSenaParty తన బలాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు - @PawanKalyan 👌👌
గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 👌🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
From a lower middle-class young man with a dream, who began his journey with Pranam Khareedu, to one of Indian cinema’s most celebrated icons and matinee idol , Megastar @KChiruTweets Garu’s journey stands as a true example of self-belief, hard work, and being self-made, a journey of creating one’s own path, rising through one’s own efforts, and inspiring millions along the way.
With 150+ films, the Padma Vibhushan ,a Guinness world record as the most prolific actor-dancer and numerous prestigious honours,Nandi awards and filmfare awards ,he has carved a career that remains one of the most celebrated in Indian cinema.
Beyond the screen the Chiranjeevi charitable trust and his humanitarian work and efforts to bring meaningful change to countless lives have added another remarkable dimension to his legacy.
For every individual who dreams of becoming something in life, Chiranjeevi Garu stands as an inspiring example of what self-belief, hard work, and determination can achieve.
Wishing our Megastar many more years of excellence in cinema, good health, happiness, and a long, fulfilling life.
#48YearsOfMegastarChiranjeevi
జనసేన బలం ఉన్న డివిజన్లలో @JaiTDP కూడా టికెట్ కావాలని పట్టుబడితే, ఇరుపార్టీలు ఒక నిర్ణయానికి రాకపోతే ఆ డివిజన్లో రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేయొచ్చు.
రాజీ కోసం @JanaSenaParty తన బలాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు
- @PawanKalyan 🔥
Kalyan Garu’s speech in internal meeting today was extremely emotional, straight and clear. He was unequivocal about putting the self-respect of JanaSainiks above everything else, including the leaders.
To every Sainik who has expressed concerns, frustration or emotion, both online and offline, your voices have been heard and addressed.
Now, it is up to JanaSena leaders and committees to show the skill, grit and commitment needed to follow through on what Sir said today.
Tough days and good days ahead.🫡 all the very best to all of us.
ఒక చిన్న నియోజక వర్గం!!
అందులో 2,07,169 మంది వోట్ వేశారు!!
అందులో 1,34,394 మంది ఒక్క వ్యక్తిని నమ్మారు!!
ఈరోజు ఆ వ్యక్తి MLA గా ఆ ఒక్క నియోజకవర్గం లోనే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాడు!!
వాళ్ళు అతన్ని నమ్మారు, అతను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు!!
ఇది మన పిఠాపురం ❤️🙏
ఆ వ్యక్తే మన పిఠాపురం MLA గారు
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 🔥🫡
@PawanKalyan@JanaSenaParty
A MEGA MASS MOMENT ❤️
Megastar @KChiruTweets Garu & Mega Power Star @AlwaysRamCharan Garu met Mass Maharaja @RaviTeja_offl Garu along with the team of #Irumudi and congratulated them on the film’s massive success ❤️🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/OT9pz26Mv0
#IRUMUDI / #IRUMUDIKATTU