many minor girls are alleged to have been sexually @bused by R. Veeramani
Vijay has ordered strict action and a thorough investigation into the case, cause the PREVIOUS GOVERNMENT failed to act.
NOTE: Veeramani donated ₹1.05 crore to the AP CMRF 2022, received by Y.S. Jagan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. గౌరవ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ @kanduladurgesh గారు, రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్పాలెంకు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండు రోజుల పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
#Pithapuram
Some actors entertain generations. Some actors inspire generations.
Remembering legendary ANR garu on his birth anniversary 🙏
Having shared the screen with him in "Mechanic Alludu" is a treasured chapter of my cinematic journey. His films and legacy remain eternal🤍
#ANRLivesOn
పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
Remembering the legendary Indian actor, Dadasaheb Phalke Awardee and Padma Vibhushan Sri Akkineni Nageswara Rao Garu on his birth anniversary.
His unparalleled contribution to Indian cinema and his instrumental role in bringing the Telugu film industry to Hyderabad will always be remembered and cherished.
Celebrating his legacy and invaluable contribution to Indian cinema.
#ANRJayanthi