*🔊మళ్లీ ఆరు డీఏలు పెండింగ్*
*🔶ఇచ్చింది మూడు.. బకాయిపడ్డది ఆరు*
*🔷ఆరు నెలలకు ఇవాల్సినవి.. ఏడాదికొక్కటి అన్నట్టుగా పరిస్థితి*
*🍥కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్ బాకీ పడింది. ప్రభుత్వం విధిగా ప్రతి ఆరు నెలలకోసారీ డీఏ ఇవ్వాలి. కానీ డీఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. పైగా ఇన్ని డీఏలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెండింగ్‌లో లేవు. ఆఖరుకు దివాలా.. పేదరికంతో బాధపడుతున్న రాష్ర్టాల్లోనూ ఒకటి రెండుకు మించి డీఏలు పెండింగ్‌లో లేవు. అత్యధిక డీఏల పెండింగ్‌తో తెలంగాణ రికార్డుకెక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.*
*🌀జూలై 1న ఇవ్వాల్సిన డీఏకు ఒక రోజు మాత్రమే గడువు ఉన్నది. డీఏ ఇవ్వాలంటే క్యాబినెట్ ఆమోదం తెలుపాలి. ఆ తర్వాత సర్కార్ జీవో జారీచేయాలి. ఇప్పట్లో ఇవేవీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. కనుక పెండింగ్ డీఏల లిస్టు చాంతాడంత అన్నట్టు ఆరుకు చేరిందని సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కరువు భత్యం(డీఏ) ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకూ ఒకటి చొప్పున విధిగా డీఏను విడుదల చేయాలి. కేంద్రం ప్రతి ఆరు నెలలకూ టంచన్‌గా డీఏలు మంజూరుచేస్తున్నది. అనేక రాష్ర్టా లు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.*
*💠కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలు మాత్రమే ఇచ్చింది. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ పాలనను చూస్తుంటే ఆరు నెలలకు డీఏ కాకుండా.. ఏడాదికో డీఏ అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. ఈ రెండున్నరేండ్లలో మూడు డీఏలను మాత్రమే ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తున్నది. ఇచ్చిన మూడు డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. 2.5లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అంతో ఇంతో జమవుతున్నాయి.*
*💥15శాతం పెండింగ్..*
*🥏రాష్ట్ర ప్రభుత్వం బాకీపడ్డ ఆరు పెండింగ్ డీఏల మొత్తం 15శాతం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ఒకశాతం డీఏ ఇస్తే ఏడాదికి రూ. 400 -500కోట్లు అవుతుంది. 15శాతం డీఏ, డీఏ బకాయిలు కలిపితే మొత్తం రూ. 10వేల కోట్లు దాటుతాయని అంటున్నారు. ప్రతి నెలా జీతం ఇస్తున్నామన్న నెపంతో సర్కార్ డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ వంటి వాటి నుంచి తప్పించుకోజూస్తున్నదని మండిపడుతున్నారు. కీలక డిమాండ్లు ముందుపెట్టిన ప్రతిసారీ ఒకటో తేదీ జీతం అంశాన్ని తెరపైకి తెచ్చి ఆత్మరక్షణలో పడేస్తున్నదని వాపోతున్నారు. ఉద్యోగులు ఇంతగా నష్టపోతున్నా ఉద్యోగ సంఘాల నేతలు సైతం కిమ్మనడంలేదని పలువురు ఫైర్ అవుతున్నారు.*
గౌరవ @CMOTelangana గారు, @Bhatti_Mallu గారు.. విద్యుత్ రంగానికి డీఏ పెంపు నిర్ణయం అభినందనీయం. అదే విధంగా సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సాధారణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల 5 పెండింగ్ డీఏలను కూడా దయచేసి తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 🙏
@TelanganaCMO@TelanganaCS @OfficiatGOVTTS @K_RamakrishnaR @JacobBhoompag
#TelanganaEmployees #PendingDA #TelanganaGovtEmployees #DAArrears #TNGOs #TGOs #PRTUTelangana #TSUTF #TGSecretariat #TRESA #TSGREA #TAPRPA
As a court staff from Telangana, I use @nic_india's eCourts Services app daily.
One humble suggestion 🙏
👉 Add a "Share via WhatsApp" button on Case Status page
Why?
📌 Advocates manually type case dates for clients
📌 Rural litigants rely on WhatsApp for updates
📌 DigiLocker & UMANG already have this!
@eCourtsIndia @DoJ_India @Cyberdost
#DigitalIndia #eCourts #JudiciaryTech
గౌరవ @TelanganaCMO@revanth_anumula గారు ప్రవేశపెట్టిన #MahalakshmiScheme మహిళలకు ఎంతో మేలు చేస్తోంది. అయితే కర్నూలు-అలంపూర్ బస్సుల్లో ETIMs లో పుల్లూరు(TS) స్టేజ్ పేరు లేకపోవడం వల్ల, మన రాష్ట్రంలో కూడా మహిళలు టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. ఈ చిన్న సాంకేతిక మార్పు ద్వారా పథకాన్ని మరింత విజయవంతం చేయవచ్చని నా విన్నపం. 🙏
@tgsrtchq #gadwal @Collector_JGL
#TGSRTC #Alampur #Gadwal #Telangana
విద్యార్థుల సమస్యను అర్థం చేసుకుని, EPASS పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గడువును 31-05-2026 వరకు పొడిగించినందుకు ధన్యవాదాలు. ఈ నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది.
ధన్యవాదాలు @TSePASS, @TelanganaCMO మరియు @revanth_anumula గారు. 🙏
సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల ఎంతో మంది అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్ రిన్యూవల్ చేసుకోలేకపోయారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి వారి విద్యాభ్యాసం ఆగిపోయే ప్రమాదం ఉంది.
దయచేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, @TSePASS, @TelanganaCMO మరియు @revanth_anumula గారు రిన్యూవల్ కోసం చివరి అవకాశం కల్పించాలని కోరుతున్నాము. ఈ విన్నపాన్ని అత్యవసరంగా పరిశీలించగలరు. 🙏
#ScholarshipRenewal #TSePASS #TelanganaStudents #JusticeForStudents #CMOTelangana
🙏 Humble Request to Telangana Govt:
Please extend EHCT facility to Kurnool hospitals
for Gadwal district Govt employees & pensioners.
Your visionary EHS cashless scheme launching
on June 2nd 🎉 — let Gadwal employees also
benefit FULLY!
@TelanganaCMO@revanth_anumula @tgcshealth
#EHS #HealthForAll #TelanganaEmployees
గద్వాల్ మారుతోంది!
కృష్ణవేణి చౌక్ → కెనాల్ వరకు పుట్‌పాత్ క్లియరెన్స్ పూర్తి!
SOON నెక్స్ట్ టార్గెట్: రాజీవ్ మార్గ్ X రోడ్ → కృష్ణవేణి చౌక్ 60 Feet Road - Get Ready!
పాదచారులకు న్యాయం దక్కుతోంది! అధికారులకు గద్వాల్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు
#Gadwal#GadwalMaarindi
#Footpath
💪 అధికారులు యాక్షన్‌లోకి దిగారు — గద్వాల్ మారుతోంది! దశాబ్దాలుగా పాదచారులను వేధిస్తున్న పుట్‌పాత్ అక్రమణలకు నేడు మంగళం! 🚨 మాటలు కాదు — నేరుగా యాక్షన్! 👣 పాదచారులకు న్యాయం దక్కే సమయం వచ్చింది! 📢 గద్వాల్‌లోని అన్ని రోడ్లపై ఇదే స్ఫూర్తితో చర్యలు కొనసాగాలి! మీ ఏరియాలో కూడా ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి 👇 సంబంధిత అధికారులకు గద్వాల్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@Collector_JGL@GadwalSp@mc_gadwal @CPTS_Telangana @TelanganaCMO@Kamaalgadwal
#Gadwal #GadwalMaarindi #Footpath #Encroachment #ActionTime #JustAsking #GadwalCity #Telangana #JogulambGadwalDistrict
🐄 గోరక్ష చట్టం — దేశవ్యాప్తంగా అమలు కావాలి!
పశ్చిమ బెంగాల్ లో 1950 నాటి Animal Slaughter Control Act ని కొత్తగా కఠినంగా అమలు చేస్తున్నారు.
✅ ఉల్లంఘిస్తే జైలు శిక్ష
✅ గోవుకు 14 సంవత్సరాలు నిండి, పని చేయలేని స్థితిలో మాత్రమే Certificate జారీ అవుతుంది — అంతవరకు వధ సాధ్యమే కాదు!
⚠️ ఈ బక్రీద్ కి పశ్చిమ బెంగాల్ లో పశువులు అమ్మడం — కొనడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు!
ఇది కేవలం ఒక్క రాష్ట్రానికే కాదు —
మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన చట్టం అమలు కావాలి!
One Nation — One Law 🇮🇳
— MD KAMAAL
#గోమాత_రక్షణ #GoMataRaksha #GauRaksha #గోరక్ష #SaveCow #OneNationOneLaw #గోమాత #GoMata #CowProtection #BanCowSlaughter #WestBengal #పశ్చిమబెంగాల్ #AnimalSlaughterAct #Bakrid2026 #బక్రీద్ #SuvenduAdhikari #BJPWestBengal #గోవధనిషేధం #OneNationOneLaw #IndiaForCows
@SuvenduWB@BJP4Bengal@narendramodi@AmitShah

Improving rail connectivity between Telangana and Tirupati (Tiruchanur).
Telangana gets a new weekly rail service connecting Charlapalli and Tiruchanur, enhancing travel convenience for passengers and pilgrims.
Will be flagging off this new weekly express service today, 17th May 2026 from Charlapalli, Telangana.
17059: Charlapalli → Tiruchanur
Operates every Sunday
Departs: 9:30 PM
Arrives: 12:30 PM (Next Day)
17060: Tiruchanur → Charlapalli
Operates every Monday
Departs: 4:00 PM
Arrives: 8:00 AM (Next Day)
Major stops include Malkajgiri, Kacheguda, Mahbubnagar, Gadwal, Kurnool City, Dhone, Gooty, Tadipatri, Cuddapah and Renigunta.
The train consists of 7 Sleeper Coaches, 7 AC 3-Tier Coaches, 2 AC 2-Tier Coaches and 4 General Coaches, ensuring comfortable travel for all passengers.
A step towards better connectivity and enhanced travel experience.
@SCRailwayIndia@RailMinIndia
🚂 తిరుపతి వెళ్లే భక్తుల కోసం కొత్త రైలు సర్వీస్ ప్రారంభం!
తెలంగాణ నుంచి ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది సంఖ్యలో వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ శివార్లలో కొత్తగా అభివృద్ధి చేసిన చర్లపల్లి టెర్మినల్ నుండి తిరుచానూరు (తిరుపతి సమీపంలో) వరకు ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17059/17060) నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్ లలో ఆగుతూ భక్తులను తిరుమల శ్రీవారి చెంతకు తీసుకెళ్లనుంది.
💪 అధికారులు యాక్షన్‌లోకి దిగారు — గద్వాల్ మారుతోంది! దశాబ్దాలుగా పాదచారులను వేధిస్తున్న పుట్‌పాత్ అక్రమణలకు నేడు మంగళం! 🚨 మాటలు కాదు — నేరుగా యాక్షన్! 👣 పాదచారులకు న్యాయం దక్కే సమయం వచ్చింది! 📢 గద్వాల్‌లోని అన్ని రోడ్లపై ఇదే స్ఫూర్తితో చర్యలు కొనసాగాలి! మీ ఏరియాలో కూడా ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి 👇 సంబంధిత అధికారులకు గద్వాల్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@Collector_JGL@GadwalSp@mc_gadwal @CPTS_Telangana @TelanganaCMO@Kamaalgadwal
#Gadwal #GadwalMaarindi #Footpath #Encroachment #ActionTime #JustAsking #GadwalCity #Telangana #JogulambGadwalDistrict
🚨 HYDERABAD TRAVEL ALERT! 🚨మే 10న గౌరవ ప్రధాని @narendramodi గారి రాక మరియు సికింద్రాబాద్ @BJP4Telangana భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు! 🚦⚠️ ముఖ్య గమనిక: బేగంపేట, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ పరిసరాల్లో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇతర జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చేవారు/వెళ్లేవారు ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. 🙏ముందస్తుగా ప్లాన్ చేసుకోండి, సురక్షితంగా ఉండండి! 🛡️#HyderabadTraffic #ModiInHyderabad #TravelAlert #ChaloParadeGround #Modi4ViksitTelangana #BJP #Telangana #NarendraModi #Hyderabad @HYDTP@hydcitypolice@BJP4India@kishanreddybjp
సాంకేతిక మరియు ఇతర కారణాల వల్ల ఎంతో మంది అర్హులైన విద్యార్థులు స్కాలర్షిప్ రిన్యూవల్ చేసుకోలేకపోయారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి వారి విద్యాభ్యాసం ఆగిపోయే ప్రమాదం ఉంది.
దయచేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, @TSePASS, @TelanganaCMO మరియు @revanth_anumula గారు రిన్యూవల్ కోసం చివరి అవకాశం కల్పించాలని కోరుతున్నాము. ఈ విన్నపాన్ని అత్యవసరంగా పరిశీలించగలరు. 🙏
#ScholarshipRenewal #TSePASS #TelanganaStudents #JusticeForStudents #CMOTelangana
Many deserving students have missed the scholarship renewal deadline due to various technical and genuine reasons. This delay puts their education at risk due to financial constraints.
Urging @TSePASS, @TelanganaCMO, and @revanth_anumula to kindly provide a final window for renewal to safeguard the future of these students. Please consider this request on priority. 🙏
#ScholarshipRenewal #TSePASS #TelanganaStudents #EducationFirst #StudentSupport #Telangana"