బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో నెం 1 రాష్ట్రంగా అవార్డు గెలుచుకుంది.
- జీఐఎస్ సదస్సులో సీఎం వైయస్ జగన్.
#AdvantageAP#APGIS2023#APGlobalInvestorsSummit
ఏపీకి రూ. 13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి 👌👌
340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి
తొలి రోజు 92 ఎంవోయూలు
6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు:
- సీఎం జగన్
#APGIS2023#AdvantageAP
విశాఖలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం వైయస్ జగన్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ , కరణ్ అదానీ, జీఎంఆర్, ప్రీతారెడ్డి
#APGIS2023#AdvantageAP
'‘విదేశీ విద్యా దీవెన’’తో పేద విద్యార్థులకు బంగారు భవిత!
విదేశీ విద్య అంటే పేద విద్యార్థులకు అందని ద్రాక్షల ఉండేది..
మన పిల్లల భవిష్యత్తు....రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మిన సీఎం జగన్ పేద విద్యార్దులను ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలలో పెద్ద చదువులకు పంపించారు.
"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ"
ఏ ముఖ్యమంత్రికి వచ్చింది ఈ ఆలోచన?
40ఏళ్ల అనుభవమని చెప్పుకునే వాడు కనీసం ప్రభుత్వ బడులను పట్టించుకున్న పాపాన పోలేదు.. ఓటు హక్కు లేదు కాబట్టి
జగనన్న సౌకర్యాలు కలిపించడమే కాకుండా పౌష్ఠికాహారం అందించడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
తిరుమల అభివృద్ధి 🕉️🕉️
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు అలిపిరి నుంచి కాలి నడకన వెళ్ళే మార్గం అభివృద్ధి చేసిన సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం 👌🏻👌🏻
#TTD#Tirupati#JaganAgain
రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా చైతన్య వంతులను చేయడమే మన ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే మన జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
చెప్పాడంటే చేస్తాడంతే
46 మంది ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్థులకు ఫీజుల కింద 9.12 కోట్లను విడుదల చేసిన జగన్ అన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన వీరిని నాడే పాదయాత్రలో ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్ అన్న, నేడు ఆ హామీని నిలబెట్టుకుని వారికి తోడుగా నిలిచారు.