26 years back,
First clap 14th Oct 1999
Release in less than 6months
5th April 2000
Went on to become all time top-2 grosser 👌👌
ATR- Nizam and UA 💥💥
ATR - 42 centres 125 Days 🔥 🔥 🔥
100Days- 61Centres 👌🏼👌🏼
175Days-7Centres 💪🏻💪🏻
#nuvvuvastavani
కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (#KING100) అఫీషియల్ గ్లింప్స్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే నాగార్జున ఒక భారీ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే స్టైలిష్ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సరికొత్త వింటేజ్ లుక్‌లో నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. నాగ్ కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలవబోతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్.
#Nagarjuna #KING100 #Nagarjuna100 #King100Glimpse #AkkineniNagarjuna #TollywoodUpdates #PeriodActioner
#toxic ippude show completed.... Movie bagundhi...but 2 draw backs unnayi.... Avi teeseste blockbuster ayyedemo...okati first half...inkoti second half.. rest all good..