నేటి నుంచి ఈనెల 16 వరకు ఏపీ టెట్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల మంది దరఖాస్తు.. పరీక్ష రాయనున్న 74,711 మంది ఇన్సర్వీస్ టీచర్లు.. ఈ నెల 24న కీ, సెప్టెంబర్ 15న ఫలితాలు
#AP#TET#APTET
లోక్సభ ప్రారంభం కాగానే నినాదాలతో హోరెత్తించిన విపక్షాలు.. ప్రారంభమైన కాసేపటికే లోక్సభ వాయిదా.. మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభ వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ.. రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన
#Parliament#ParliamentSession#LokSabha
#SundeepKishan Enters the Two Part Game!!
From the director of #Shambhala
A Pan Indian Fantasy Adventure Film
Part 1: July 2, 2027
Part 2: October 28, 2027
#Karikaala
Tamil director హీరోగా నటిస్తున్న సినిమా ఇంకా తమిళనాడులో ఒక్క షో కూడా Full కాలేదు...అలాంటిది, ఇక్కడ తెలుగు Dubbing Versionకు Vizag Leela Mahalలో 'Fans Show' వేసి, దాన్ని Housefull కూడా చేస్తున్నారు మనోళ్లు!
ఇంకేం మాట్లాడుతాం?
#DC#LokeshKanagaraj
VVS LAXMAN AS TEAM INDIA CHIEF SELECTOR. 🇮🇳
- The BCCI is considering to appoint VVS as the new Chief Selector. Final decision to be made in September. (Abhishek Tripathi).
దేవరపల్లి బయలుదేరిన వైఎస్ జగన్
కాసేపట్లో పొగాకు వేలం కేంద్రం సందర్శన..
దేవరపల్లి హెలిప్యాడ్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు
రైతులు, రైతు ప్రతినిధులతో జగన్ ముఖాముఖి