జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. పర్యాటకుల పై దాడి అమానుషం. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.... బాధిత కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి.
#PahalgamAttack
. @KasaniVeeresh Garu Shares insightful views on India’s education system.
Don’t miss this thought-provoking discussion!
Watch Full Podcast on YouTube :
https://t.co/8OGJjjoB4u
#Education#TeluguPodcast
. @KasaniVeeresh shares deep insights on how theoretical learning, lack of sports, and academic pressure are affecting students. Is it time for a major change?
Watch Full Podcast on YouTube :
https://t.co/W8DErPewZr
#EducationinIndia#EducationPolicy
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ గారు విచ్చేసి, నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది.
నాపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నవారందరికీ ధన్యవాదాలు. నా పై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను (కాసాని వీరేష్ ముదిరాజ్), ప్రధాన కార్యదర్శిగా చంద్రహాస్, ఉపాధ్యక్షుడిగా తిరుమల్ రెడ్డి, ట్రెజరర్ గా జీవి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రెటరీగా ఎన్ రమాదేవి, ఈసీ మెంబర్స్ గా జహంగీర్, కృష్ణవినీల గెలుపొందారు.
మన ముదిరాజ్ జాతి కోసం నిస్వార్థంగా సేవ చేద్దాం.
‘చలో రామాయంపేట‘ను విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులకు ధన్యవాదాలు.
ముదిరాజుల హక్కుల సాధన కోసం ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాల్గొని ముదిరాజ్ ల గొంతుకను గట్టిగా వినిపించడం సంతోషంగా ఉంది.
ముదిరాజ్ ల జాతిని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చుకుందాం.
ప్రతి ఇంటికి ప్రగతి అందించి మార్గదర్శకులుగా మిగిలిపోదాం. జాతి కోసం నిస్వార్థంగా సేవ చేద్దాం. బానిస బ్రతుకులు అంతం చేద్దాం. చీడ పురుగులను ఏరిపారేసేందుకు యువత బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను.