టిఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ తో పాటు మిగతా నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయాలి.
నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు. టీఎస్పీఎస్సీ చైర్మన్ తొలగించి పక్షాళన చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించి, ఇది ప్రభుత్వ వైఫల్యం అని కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

Group 1 మెన్స్ లో 1:70 లో మెరిట్ లిస్టును తీసుకోవాలని KTR గారికి నిరుద్యోగుల విన్నపం.TSPSC రిక్రూమెంట్ విధానం ఎలా ఉందంటే ఆట పూర్తయిన తర్వాత రూల్స్ పెట్టినట్లు ఉంది. హరిజెంటల్ విధానం అని తెలిస్తే మహిళలు ఇంకా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నిరుద్యోగులకు అండగా ఉంటారని ఆశిస్తూ 🙏🙏