@ysjagan నమస్కారం sir, ఆంధ్రప్రదేశ్ లో బేడ బుడగ జంగం అనే కులం గల విద్యార్ధులు వున్నారు గత 13 సంత్సరకాలంగా వారు కుల ధృవీకరణ పత్రాలు లేక వారి చదువులు ఆది లోనే ఆగి పోతున్నాయి.అందరికీ అన్ని చేస్తున్న మీరు వారి పట్ల కూడా కొంచెం ఆలోచించి వారుం కూడ మంచి graduates అవ్వడానికి వారికి సహయపడగలరు🙏🙏