@Ponnam_INC@rm_krmr@TGSRTCHQ@DMMTPLTSRTC సార్ అవసరం ఉన్న డిపో కు RJD బస్ లు ఇవ్వరు ఫుల్ కంస్టషన్ఉన్న డిపో కు బస్ ఇచ్చి డిపో ను నష్ట పరుస్తూనారు NRML, ADB బస్ లు అర్ముర్ మీదుగా పోతాయి సార్, మెట్పల్లి డిపో కు ఇవ్వండి సార్ KNR RM గారికి metpl డిపో మీద అక్కసు బాగా ఉంది
@DM_MTPL_TGSRTC@rm_krmr@TGSRTCHQ పరిశీలించండం కాదు సార్ బస్ లు మెట్పల్లి నుండి స్టార్ట్ చేసి ఇలా నే న్యూస్ పేపర్ ఇవ్వండి సార్ ప్రజలు సద్వినియోగం చేసుకుట్టారు మీ అనాలోచన వల్ల కొన్ని డిపో లు నష్టన్ని కూడగట్టు కుట్టున్నాయి DM లు కూడా రిస్క్ చేయటం లేదు
@DM_MTPL_TGSRTC@rm_krmr@TGSRTCHQ ఇది RTC అధికారుల తీరు చివరి డిపో మెట్పల్లి నుండి నడపవలసిన లాంగ్ బస్ లు మధ్యలో ఉన్న కోరుట్ల నుండి నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ బస్ లు మెట్పల్లి నుండి నడిపితే కోరుట్ల మీదుగా వెలుతాయి సార్
@DM_MTPL_TGSRTC@TGSRTCHQ@rm_krmr పరిశీలిస్తాం అంటారు కానీ చేయరు ఇలా చాలా సార్లు చెప్పారు DM లు మెట్పల్లి నుండి నడపండి సార్ మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్ మధ్యలో డిపో నుండి నడిపితే ఎలా సార్ మెట్పల్లి చివరి డిపో కదా సార్ KNR రీజినల్ లో చుడండి సార్
@TGSRTCHQ@DM_MTPL_TGSRTC@rm_krmr మెట్పల్లి డిపో నుండి లాంగ్ బస్ లు నడపాలి కానీ అధికారుల ఆలోచన ఏంటో అర్ధం కావడం లేదు మధ్యలో ఉన్న కోరుట్ల డిపో నుండి నడుపుతున్నారు మెట్పల్లి డిపో చివరి నుండి నడిపితే KRTL, JGTL, నుండి పోతాయి కదా మెట్పల్లి వాళ్ళు krtl, jgtl రావలన మరి
@DM_MTPL_TGSRTC@TGSRTCHQ@Ponnam_INC@rm_krmr ఉట్నూర్ మీద ఉన్న ద్యాస మెట్పల్లి డిపో బస్సు ల మీద చలనం లేదు మెట్పల్లి DM కి పామూరు బస్సు టైమ్ సారి చేసి నడపమంటే బస్ ను రద్దు చేసారు మహానుభావులు
@TGSRTCHQ@Ponnam_INC@DMMTPLTSRTC@rm_krmr మెట్పల్లి నుండి నడుస్తన్న పామూరు బస్ ను టైమ్ మర్చి నడపవలసిందిగా కోరుచున్నాము KRTL డిపో వారు మా బస్ కంటే ముందు గా ఉదయగిరి బస్ ను నడపటం వల్ల మా బస్ కు OR రావడం లేదు mtpl కి krtl కి 10 Kml దూరం mtpl కి 20 నిషాలు ముందు పోతుంది
@EDEnggTSRTC@rm_krmr@NaniSta88544784 మెట్పల్లి డిపో నుండి ప్రతి లాంగ్ బస్ లు నడపాలి సార్ KRMR రిజియాన్ చివరి డిపో గా తరువాత ఆర్మూర్ డిపో లాంగ్ బస్ లు కామారెడ్డి, హైదరాబాద్ మీదుగా వెళ్ళటం వల్ల ఇక్కడి ప్రజలు KRTL జరుగుతుంది కావున మెట్పల్లి నుండి నడిపితే బాగుటుంది సార్
@NaniSta88544784 సార్ మెట్పల్లి బస్ డిపో నుండి నడుస్తూన్నా పామూరు బస్ ను టైమ్ చేంజ్ చేయండి సార్ మనకంటే ముందు KRTL డిపో వారు 20 నిముషాలు ముందు నడుపుతూన్నారు మన బస్ krtl వెళ్ళేటప్పుడు కి జనాలు ఉండటం లేదు సార్ మన బస్ కి OR రావడం లేదు కదా
@Tsrtc_buslover@TGSRTCHQ@borra_sunitha హాయ్ బ్రో ఇలా ఎన్నోసార్లు మోరపెట్టుకున్న వీరు చూదాం అంటారు తప్ప ఆచరించరు మేము మెట్పల్లి డిపో నుండి కడెం హైదరాబాద్ బస్ ను రిస్టర్ట్ చేయమని ఎన్నోసార్లు అడిగాం అ బస్ మంచి OR ఉండే వీళ్ళు చెబితే వినారు బ్రో అ బస్ ప్రతి రోజు మంచి ఇన్కమ్ ఉండే బ్రో