మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టే వ్యక్తిగత విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
అదే వేరే రాష్ట్రాలయితే ఈ పాటికి బుల్డోజర్లు ఎక్కేటివి..!
#TelanganaDevelopment#KCROnceAgain
ఉచితంగా వైద్య విద్య..
జిల్లాకో మెడికల్ కాలేజీతో నెరవేరుతున్న పేద విద్యార్థుల డాక్టర్ కల
ఈ నెల 15న 9 మెడికల్ కాలేజీలు ఒకే రోజు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం,
భూపాలపల్లి
ఆసిఫాబాద్,
నిర్మల్,
రాజన్న సిరిసిల్ల,
వికారాబాద్,
జనగాం
#HattricKCR
స్వరాష్ట్రంలో వైద్య విద్యకు స్వర్ణయుగం.
పేద, మధ్య తరగతి జీవితాలకు వైద్య విద్య ఒక కల మాత్రమే’ ఇది ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ సీఎం కేసీఆర్ చేపట్టిన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ��ేద విద్యార్థుల డాక్టర్ కల నెరవేరుతున్నది
#మళ్ళీకేసీఆరేవస్తడు
#AarogyaTelangana