1. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊర్కొండ లో వివాహితపై జరిగిన దారుణమైన అత్యాచారాన్ని BSP తెలంగాణ రాష్ట్ర యూనిట్ తీవ్రంగా ఖండిస్తోంది.
2. అత్యాచారం పైన మరింత వేగవంతమైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి,
3. దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కఠిన శిక్షలు విధించాలి,
3. బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,
4. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి, మరియు
5. ఇలాంటి అమానవీయ, క్రూర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని BSP డిమాండు చేస్తుంది.