In a small Greek restaurant in Cambridge my journey of love began.
Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you.
ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన రాజకీయ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది! @revanth_anumula 💥
రేవంత్ అన్నకు సవాల్ విసిరితే జనమే వచ్చి బదులిచ్చిండ్రు.. ఇదే ప్రజాబలం, ఇదే రేవంత్ అన్నపై ప్రజల అభిమానం!
ఏ ఊరికి వెళ్లినా కనిపించేది ఇందిరమ్మ ఇళ్లే.. ఇదే కాంగ్రెస్ ప్రజాపాలనలో మార్పు!
@KTRBRS
ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంత భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గని ధైర్యం.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్‌గా నిలిచే నాయకుడు మన బాస్ రేవంత్ రెడ్డి! 💥
పదేళ్ల పాలనలో పేదలకు ఏం చేశారు? భూములు గుంజుకున్నారు కానీ పేదలకు ఇళ్లు, అన్నం అందించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి! @KTRBRS@BRSparty
రేవంత్ అన్న అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ, ప్రజల మధ్య ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నారు! @revanth_anumula ❤️🔥✊
ఏళ్ల తరబడి గుడిసెలో కష్టాలు పడ్డ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించి, కొత్త జీవితానికి భరోసా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు! @revanth_anumula 🙏
కేటీఆర్ గారు, మీ హోటల్స్ మీద పెట్టిన 20% శ్రద్ధ తెలంగాణ అభివృద్ధి మీద పెట్టి ఉంటే రాష్ట్రానికి ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు ఉండేది కాదు! ఉద్యమ సమయంలో ప్రజలు పోరాడుతుంటే మీరు వ్యాపారాలు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక మీ ఆస్తులు పెరిగాయి కానీ రాష్ట్రం మాత్రం అప్పుల పాలైంది. @KTRBRS
ప్రజల మధ్యే ఉండే నాయకుడు.. ప్రజలను ఆప్యాయంగా కలుస్తూ, ప్రజల కోసమే పనిచేసే ప్రజా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి! @revanth_anumula ❤️🔥
#RevanthReddy#PeopleCM
పాలమూరు కాదు.. నల్గొండ కాదు.. ఖమ్మం అంతా కాదు.. జనసంద్రమైన సిరిసిల్ల గడ్డ! 🔥
రేవంత్ అన్న అడుగుతో ఎటు చూసినా మువ్వన్నెల జెండా.. సిరిసిల్ల గడ్డ కాంగ్రెస్ అడ్డా! ✊ @revanth_anumula#RevanthReddy#TelanganaCongress
మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే నాయకురాలు మా సీతక్క గారు.. ❤️🙏
ఎన్నేళ్లుగా ఎవరూ చేయని సాయం చేసి, మాట ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చిన మా సీతక్కకు ధన్యవాదాలు! 🏠 @revanth_anumula#Seethakka#TelanganaCongress
ఇందిరమ్మ రాజ్యంలో 🌾❤️ సన్నధాన్యానికి క్వింటాల్‌కు ₹4,100 ధరతో రైతుల పంటకు పెరుగుతున్న డిమాండ్.. రైతు కష్టానికి దక్కుతున్న గౌరవం! 🔥
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు! @revanth_anumula 🙏
#RevanthReddy#TelanganaCongress