యువతకు స్ఫూర్తి ప్రదాత,దేశ ప్రతిష్ఠను
విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి
స్వామి వివేకానంద గారి వర్ధంతి
సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే నా యొక్క ఘన నివాళులు..
#SwamiVivekananda#Vardanthi
ప్రాణాలను కాపాడుతూ, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalDoctorsDay#DoctorsDay
తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులందరికీ సాదర ఆహ్వానం.
జూన్ 19 శుక్రవారం, ఉదయం 11:08 గంటలకు
అడ్రస్: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ
*అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ గారు*
నిరంజన్ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
నిరంజన్ ను హత్తుకుని ధైర్యం చెప్పి,
నుదిటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు.
*వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు.*
#NationalIntegration#GenZ#JanaSena#PawanKalyan#Niranjan#Telangana
ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుందాం.
"నేడు నాటిన మొక్క...
రేపటి తరాలకు జీవన భరోసా."
#WorldEnvironmentDay#SaveNature
విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా నమస్సుమాంజలి 🪷
#Ramanujacharya#RamanujacharyaJayanti
"గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ
గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః"
భారతదేశంలో సాంస్కృతిక ఐక్యతకు కృషి చేసిన అద్వైత తత్వ స్థాపకుడు, జగద్గురువు
*శ్రీ ఆది శంకరాచార్యుల వారి* జయంతి శుభాకాంక్షలు
#ShankarAcharyaJayanti#ShankaraJayanti#ShankaraJayanthi
మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రమేష్ గారు ఆక్సిడెంట్ కు గురయ్యారు,ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy గారి సూచనలు మేరకు మియాపూర్ డివిజన్ స్థానిక నాయకులు కేశవ్ రావు గారు,హరి నాయక్ గారు
#JanaSena