జూనియర్ పంచాయితీ కార్యదర్సులకు రెగ్యులర్ పంచాయితీ కార్యదర్సులుగా సమనవేతనం చెల్లిస్తామని, అసెంబ్లీ సాక్షిగా వారి సమస్యను అసెంబ్లీలో తెలిపిన #MLA @S_Venkatveraiah గారిని గ్రామ పంచాయితీల నందు పనిచేస్తున్న కార్యదర్సులు మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపి, గజమాలతో సత్కరించారు.
Junior panchayath Secretaries andharu meku runnapadi vunnatam sir.. Assembly lo ma gurichi cheppadam Chala santhosham ga vundhi sir.. me help Ni life long gurthupetukuntam sir.
@TelanganaCMO, @KTRTRS, @DayakarRao2019 మీరు స్పందించాలి అంటే ఇంకెంత మంది పంచాయతీ కార్యదర్సుల ప్రాణాలు పోవాలి. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు జరిగాయి తెలంగాణ వచ్చాక కూడా ప్రాణాలు పోతున్న కనీసం పట్టించుకోవటం లేదు ఎవరు. ఎందుకు పంచాయతీ కార్యదర్సుల ప్రాణాలంటే లెక్క లేదు ప్రభుత్వానికి.