@SaiTalks_ Sir today(21-06-2024)
LC is taken from 8:00 to 11:00 On 2Nos 11Kv feeders
1.Ramalayam
2.Microwave
For tree branches cutting, AB Switch repairs and to execute certain works
Effected areas.
Burhanapuram,Mamillagudem, Mayuri Centre Wyra road,Bus depot road, Ramalayam center.
*#ఖమ్మం#నేలకొండపల్లి#
*TGNPDCL లో అభివృద్ధి పనులు:*
ముజ్జిగూడెం సబ్ స్టేషన్ సామర్థ్యం పెంపు*
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని ముజ్జీగూడెం సబస్టేషన్ లో 3.15 MVA కెపాసిటీ పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 5 MVA కి పెంచడం జరిగినది.
@PuramNaveen2205 @TG_NPDCL@Bhatti_Mallu Dear Sir, the supply interruption was due to maintenance of Tekulappaly substation and the same was notified in the newspaper. For any specific issue please share your USC no and mobile number so that TGNPDCL staff will attend the issue.
#ఖమ్మం జిల్లా #వైరా డివిజన్:
ప్రతికూల వాతావరణం కారణంగా వైరా డివిజన్లోని 33KV యెర్రుపాలెం విద్యుత్ లైన్లలో ఇన్సులేటర్లు ఫెయిల్ అయ్యి, విద్యు త్ అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం జిల్లాలో 13-06-2024 సాయంత్రం 5 గంటల తరువాత వచ్చిన గాలి దుమారం తో కూడిన భారీ ఉరుములు, పిడుగులు, వర్షానికి జిల్లా వ్యాప్తంగా మధిర, యెర్రుపాలెం, తల్లాడ, wyra, సత్తుపల్లి, పెనుబల్లి మొదలగు మండలాలలో భారీ గాలులకు, వర్షాలకు విద్యుత్ అంతరాయం కలిగినది.
*TGNPDCL లో అభివృద్ధి పనులు:*
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించే ప్రయత్నంలో భాగంగా ఖమ్మం పట్టణంలోని 33/11 KV టేకులపల్లి సబ్ స్టేషన్ లో నూతనంగా 1 crore విలువ చేసే 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగినది.
ఖమ్మం జిల్లాల్లో సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూర్ ప్రాంతాలలో 05-06-2024 రాత్రి 7 గంటల తరువాత వచ్చిన గాలి దుమారం తో కూడిన భారీ ఉరుములు, పిడుగులు, వర్షానికి విద్యుత్ అంతరాయం కలిగినది. ఈ అంతాయలను విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పున్నారుద్దన పనులు చెయ్యడం జరుగుతుంది.
ఖమ్మం జిల్లాల్లో ఆదివారం అనగా 02-06-2024 రాత్రి 9.30 గంటల తర్వాత వచ్చిన భారీ ఉరుములు వర్షానికి ఈ క్రింది 33 KV feeders కి మరియు సబ్ స్టేషన్ లకి అంతరాయం కలిగినది.