అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరిది
హైదరాబాద్ – గోల్కొండలోని పతేదర్వాజా ప్రాంతానికి చెందిన రుక్సానా అనే మహిళను పెళ్లి చేసుకున్న పాతబస్తీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చాంది మసూద్
భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని పుట్టింటికి వచ్చిన రుక్సానా
పుట్టింటికి వెళ్లి మరోసారి రుక్సానాతో గొడవ పడుతుండగా, తన అక్కను తరచూ వేధిస్తున్నాడని బావపై తిరగబడిన బావమరిది సోయల్
అదే కోపంలో తన స్నేహితులు జాబేర్, అప్పుతో కలిసి చాంది మసూద్‌ను కత్తులతో విచక్షణారహితంగా హతమార్చిన సోయల్
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు