Exclusive
రేపటి నుంచి #Fauji కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తి కానున్నట్లు సమాచారం. 🔥
టీమ్ మాత్రం ఈ సినిమాను డిసెంబర్లో గ్రాండ్‌గా వరల్డ్‌వైడ్ రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ❤️🔥
#Prabhas#Fauzi
Follow 👉 @CinevedukaOffl
తమిళ స్టార్ దర్శకుడు తన కొత్త సినిమాలో ఓ స్పెషల్ క్యామియో పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌ను సంప్రదించినట్లు సమాచారం.
అయితే ఆమె ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని టాక్. ప్రస్తుతం కూడా ఆమె నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ లేకపోవడం గమనార్హం.
#CineVedukaNews#AishwaryaRai
Follow 👉 @CinevedukaOffl
Exclusive 🔥
రామాయణ ట్రైలర్ తర్వాత సాయి పల్లవి కోసం టాలీవుడ్లో మళ్లీ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మంచి కథ దొరికితే బాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు టాక్.
#SaiPallavi #Tollywood #Ramayana
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
#Rajasaab తర్వాత తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో రెబల్ స్టార్ #Prabhas చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్టు ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక నుంచి ఆయన ఎంచుకునే ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఒక క్లియర్ ప్లాన్ ఉండబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 🔥
దానికి సంబంధించిన విషయం త్వరలోనే అందరికీ అర్థమవుతుంది.
#Tollywood
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
ఒక యంగ్ హీరో తన రాబోయే సినిమాలో ఇండస్ట్రీలోని ఓ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌తో స్పెషల్ కామియో చేయించాలని బలంగా కోరుకుంటున్నాడట.
కానీ ప్రస్తుతం ఆ స్టార్ హీరోకు స్టార్ డైరెక్టర్లకే డేట్స్ దొరకని పరిస్థితి ఉండడంతో ఈ కామియోపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇది వర్కౌట్ అయితే మాత్రం సినిమాపై హైప్ మరో లెవెల్లో ఉంటుంది! 🔥
#Tollywood
Follow 👉 @CinevedukaOffl
బాలయ్య తనయుడు మోక్షగ్న నటిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 🔥
ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో సంచలనం సృష్టించే స్థాయిలో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. 🔥
#Tollywood#Mokshagna#NBK
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
#TheParadise స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ కేవలం 2 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ రెండు రోజులకే ఆమె అందుకుంటున్న రెమ్యునరేషన్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 🔥
ఈ సాంగ్‌ను టీమ్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోందని, థియేటర్లలో ఇది పెద్ద హైలైట్ కానుందని టాక్.
#KeerthySuresh #Nani #Tollywood
Follow 👉 @CinevedukaOffl
ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి #SaiPallavi గురించి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి.
"మిగతా అమ్మాయిలు స్క్రీన్‌పై ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు" అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సాయి పల్లవి పాత్రను పూర్తి సినిమాలో చూసిన తర్వాతే జడ్జ్ చేయాలని అంటున్నారు.
ఒక్క ట్రైలర్‌తో అభిప్రాయం మారిపోతుందా? లేక సినిమా వచ్చిన తర్వాతే అసలు మ్యాజిక్ తెలుస్తుందా?
మీ ఓపినియన్ ఏంటి? 👇
#Ramayana #RanbirKapoor
Follow 👉 @CinevedukaOffl
Exclusive 🚨
#Kalki తర్వాత ప్రభాస్ మార్కెట్ మరో స్థాయికి వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ టాక్. 🔥
ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాక #Prabhas తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచనున్నట్లు సమాచారం.
భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే టాప్-3 హీరోల్లో ప్రభాస్ స్థానం దాదాపు ఖాయమే! 💥👑
#Tollywood #Kalki #RebelStar
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
ఇటీవల వస్తున్న సినిమాల ఔట్‌పుట్స్ చూసిన తర్వాత టాలీవుడ్లో ఒక చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది.
"మన రామాయణాన్ని ప్రపంచానికి గర్వంగా చూపించగల విజన్ ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రమే." 🔥
#Tollywood#SSRajamouli#Ramayanam
Follow 👉 @CinevedukaOffl
The #Adipurush trailer is much better than the #Ramayana trailer!
The music by Ajay and Atul makes it feel amazing.
What do you think?
Follow 👉 @CinevedukaOffl
ప్రీ-ప్లానింగ్‌తోనే #LuckyBaskhar2 రానుంది! 🎬
దర్శకుడు #VenkyAtluri మాట్లాడుతూ... లక్కీ భాస్కర్ 2 తప్పకుండా వస్తుందని, అయితే దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
ప్రస్తుతం తనకు ఉన్న రెండు కమిట్మెంట్లు పూర్తి చేసిన తర్వాతే సీక్వెల్‌పై పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తానన్నారు. మొదటి భాగం సాధించిన విజయానికి తగ్గట్టే రెండో భాగాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఉందని, తొందరపడకుండా దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 🔥
#LuckyBaskhar #DulquerSalmaan
Follow 👉 @CinevedukaOffl