జగన్ ప్రమాణ స్వీకారం అంటేనే పార్లమెంట్ నుంచి సోనియా పారిపోయింది.. కాంగ్రెస్ వాళ్ళ ముఖాల్లో ఏడుపు ఒక్కటే తక్కువ.. అద్వానీ, సుష్మా స్వరాజ్ ముఖంలో ఆనందం.. ఇలా అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి గెలివి పార్లమెంట్ కి వెళ్ళి ప్రమా��� స్వీకారం చేయాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి ఎవడైనా...