బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రాఖీ కట్టిన మహిళా నేతలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళా నేతలిద్దరినీ కేసీఆర్ దంపతులు చీర సారెతో సత్కరించి దీవించారు.
Any common man, be it a Farmer or a small business owner or a salaried employee with an EMI, will be taken to task and will be called defaulters/NPA
But for the rich and the mighty in our country, they get away with a 99.97% waiver !!!
What a travesty of justice this is NCLT??!! Any answers from the NDA Govt leadership??
అసమర్థ కాంగ్రెస్ పాలనలో దుర్గంధంగా మారిన దుర్గం చెరువు!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పచ్చదనం, ఆహ్లాదానికి కేరాఫ్‌గా నిలిచిన దుర్గం చెరువు.. నేడు చెత్తాచెదారం, గుర్రపుడెక్క, మురుగునీటితో కంపు కొడుతోంది.
మరోవైపు చారిత్రక గుట్టలు, వారసత్వ రాళ్లను చెరబట్టి కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తూ పర్యావరణానికి సమాధి కడుతున్న రేవంత్ సర్కార్.
చెరువులను కాపాడతామంటూ రంకెలేసిన హైడ్రా (HYDRAA).. దుర్గం చెరువు విధ్వంసంపై ఎందుకు మొద్దునిద్ర పోతోంది?
పేదల ఇళ్లపై ప్రతాపం చూపించే హైడ్రాకు ఈ పర్యావరణ విధ్వంసం కనబడట్లేదా?
కాంగ్రెస్ సర్కార్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిలిపివేతపై నాగర్‌కర్నూల్‌లో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు 🔥
కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన✊🔥
@KTRBRS@brsmjr#KalyanaLakshmi
విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా @revanth_anumula .?
ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు?
‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ప్రశ్నిస్తే కేసులు..
నిరసిస్తే లాఠీలు..
హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా?
విద్యార్థులన్నా.. నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి?
వెంటనే పోలీసు దమనకాండను ఆపాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడంతో పాటు, మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని @TelanganaDGP డిమాండ్ చేస్తున్నాం.
సీతక్కా, ములుగు ప్రజల మాటలు విను!
కేసీఆర్ గారు మా దేవుడు. 🙏
ఆయన వల్లే మాకు పోడు భూములకు పట్టాలు వచ్చాయి.
పోడు భూములకు కరెంటు, నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే.
సీతక్కను మూడు సార్లు గెలిపిస్తే.. మాకు నాలుగు పెట్టెల టమాటాలు ఇచ్చింది తప్ప, చేసింది ఏమీ లేదు.
కాంగ్రెస్ పాలనంత దరిద్రపు పాలన ఎక్కడా ఉండదు.
- ములుగు రైతు
తెలంగాణ ప్రగతి బాటలో ముందుకు సాగాలంటే...
మా ఫస్ట్ ఓటు బీఆర్ఎస్కే అంటున్న Gen Z! 🗳️⚡️
సమైక్య పాలనలో విచ్ఛిన్నమైన, వెనుకబడ్డ తెలంగాణను 💔
దేశంలోనే నంబర్ 1గా నిలిపిన పదేళ్ల కేసీఆర్ పాలన! 🚀🌾
బీఆర్ఎస్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం! 🌟🏢
@jagadishBRS
స్వర్గీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్నట్లే వచ్చే ఎన్నికల్లో KCR ముఖ్యమంత్రి అవుతడు.✊🔥
పెద్ది ప్రజలకు చేయాలనుకున్న మంచిని ఆయన తప్పకుండా కొనసాగిస్తడు..🙏💪
#KCR#Peddisudharshanreddy