నందమూరి తారక రామారావు అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భయం గానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్నీ, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
ఆ రోజు కోసం వేచిఉంటాం
@tarak9999
అన్నా
Annaaaaaa!! ♥️♥️♥️ receiving this praise from you means the world to me. Thank you for all the blessings and love you’ve poured for every single person of our team. Love you Annaa! #DontTroubleTheTroubleInCinemasfromOctober2nd
#DontTroubleTheTrouble is for every child, every parent and everyone who still carries a little bit of that child within them.
Fahadh sir, what a commendable performance as Suri. Absolutely phenomenal. I was inspired by the way you bring so much life into every frame. Truly remarkable.
Shashank, you’ve told such a heartfelt story with so much clarity and warmth. Handling emotions this pure for kids and families isn’t easy, and you’ve done it beautifully in your debut. Big things ahead for you thammudu.
Little Ssara, you stole my heart. So natural, so full of life. You carried every emotion with an innocence that stays with you long after the film ends.
@kaalabhairava7’s background score is exceptional. It elevates the film from start to finish and plays such a pivotal part in bringing this beautiful cinema to life.
It’s been a long time since we’ve had a film the whole family can enjoy together. It felt like an emotional rollercoaster ride. Especially from the police station scene to the climax… I’m still feeling it.
This movie is a must-watch.
Naaana @ssk1122, I’m so, so proud of you… Can’t wait for the world to witness this magic from October 2nd. ❤️
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
Great to hear the Great News Dear Thalaiva … @tarak9999 🎶♥️
Wishing You more Power and Strength ♥️🎶🙏🏻
May You always keep Rocking with Amazing Blockbustersssss !!!!
🎶♥️🎶🤗🤗🤗
Torchbearer @tarak9999 sir, we are truly elated by your warm wishes❤️
We are proud that #35ChinnaKathaKaadu is the 2nd Telugu film to win the National Award for Best Children’s Film, after Bala Ramayanam.
To receive these wishes from you makes this moment even more special🙏
18 th ఉదయం 10 ki press meet స్టార్ట్ చేయాలి 💯 @RAWNTR
మీరు చేసే మంచి పనులుల గురించి , మొత్తం తెలుగు ప్రజలకి బహిరంగం గా. మీడియా మిత్రుల
ముందు సాటి చెప్పాలి అని మేము కోరుతున్నాం .
Jr NTR మీద నిజమైన ప్రేమ ఉన్న అభిమాని
ఆపడానికి ప్రయత్నం చేయకూడదు.✅
మూవీ సెలబ్రేషన్ కి 10k కావాలంటే 10 మేo బెర్స్ స్ప్లిట్ చేసుకుంటాం ,
అలాంటిది ఒకడు ట్రస్ట్ పెట్టి సేవ చేస్తుంటే వాళ్ళ మీద ఏడుపులు & కేసులు పెట్టడం
అసలు ఏమి జరుగుతుందో తెలుసా అన్న నీకు @tarak9999 అయిన వాళ్ళుని వరుకు రానివ్వరు అంట కదా
We stand with @RAWNTR
ఫుట్బాత్ మీద ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టారు అన్న @tarak9999
అన్న దానం కంటే ఏది గొప్పది కాదు..
కేవలం నీ మాటల స్పూర్తితో ఇదంతా చేస్తున్నారు @RAWNTR
END OF THE DAY వాళ్ళు నీకు మంచే చేశారు అన్న. నిన్ను దేవుడితో సమానంగా చూస్తున్నారు
Jai NTR 🔥
#WeStandWithRawNTR#RawNTR
కన్న తండ్రి హాస్పిటల్ లో ఉంటే కన్న తల్లికి అండగా ఉండాల్సిన కూతురు కనీసం హాస్పిటల్ వైపు కూడా చూడలేదు అంటే కూతురు బతికి ఉన్నట్టా.. లేనట్టా???
ఆడ బిడ్డ పెళ్లి చేసుకొని వెళ్లిన.. కష్టం వచ్చినప్పుడు తన పుట్టినిల్లు కి అండగా ఉండాలి అని పరిజ్ఞానం తెలియని కూతురు ఉన్న లేకున్నంటే అంటారు.
#AndhraPradesh #FourthEstate #Telangana
మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తున్నది.
శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా యిస్తున్నాను.
మళ్ళీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను.
Kind Request to All Media Personnel 🙏🏼
We sincerely request all mainstream and digital media houses to kindly note that we will not be giving any interviews, statements, or exclusive interactions to any media platform until 18th July.
All official communication regarding our organisation and the core vision of #OoruVaada will be made on that day. We request all media personnel to wait until then for our official statement.
Until the press meet, we kindly request everyone to refrain from speculating or creating unverified narratives regarding this matter.
We appreciate your understanding and cooperation.
Jai NTR ✊
@tarak9999
ఈరోజుల్లో ఒక్కరికి మంచి చేసినా, ఒక్కరికి సహాయం చేసినా చాలా గొప్ప విషయం. అందరూ మెచ్చుకోవాల్సిన విషయం. ఒక ఫ్యాన్ గా చేసినా, ఒక ఫాన్స్ అసోసియేషన్ లు చేసినా, ఒక సంస్థగా చేసినా.. చివరకి మన లక్ష్యం ..హీరో కి మంచి జరగాలనే.. మంచి పేరు రావాలనే.. హీరో ను కలవండి, చెప్పండి, తప్పు లేదు. ✨♥️
#RAWNTR ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తోంది.
మాది అఫీషియల్ సంస్ద.. మాకు వెబ్ సైట్ ఉంది.
గుర్తింపు ఉంది. వాలంటీర్స్ ఉన్నారు.
ఎన్టీఆర్ ఆఫీస్ లేఖ కే అథెంటెసిటి లేదు.
అసలు ఆ లేటర్ గురించి ఎన్టీఆర్ కే తెలిసుండదు
ఎన్టీఆర్ నేరుగా వద్దు ఆపెయమంటే అన్నీ ఆపేస్తాను..
నేను వైసిపి వాడిని కాదు.
పేటీఎం గాడిని అంటున్నారు
నేను #TDP పార్టీ సభ్యుడిని..
ఎన్టీఆర్ అభిమానుల్లో అందరు ఉంటారు.
#Rawntr సేవాతత్వం తో ఏర్పాటైన ఆర్గనైజేషన్.. రాజకీయాలకు సంబంధం లేదు
ఇది ఏడేళ్ల నుంచి నడుస్తున్న సేవా సంస్ద
#ABN లాంటి పెద్ద ఛానెల్ ముందు నేను ఎలా అబద్దాలు చెబుతాను.
ఒక్కసారి #ntr గారిని కలిసి అవకాశం ఇస్తే
మా కష్టాన్ని వారికి వివరిస్తాం..
నన్ను విమర్శించే అభిమాన సంఘ నాయకులే ఏ సేవ చేయలేదు.. నన్ను బెదిరించారు తిట్టారు..
#RAWNTR సాయిరూప్ ..
#Sairoop #JrNTR #Dragon #Godofwar
#ABN #VenkataKrishna #TheDebate
My take on @RAWNTR is very clear 👇
Eroju ila unna organisation repu ane rojuna prathi pallelo, prathi urulo natukupoyiddi, #NTR valla naluguru melu pondthunnaru adi @tarak9999 ke punyam 🤍
Repu manam garvamga #NTR abhimani ani cheppukuntam... Alanti manchi charitable ni thokkeyyakandi, please 🙏