ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, @PawanKalyan గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు.
త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు @YSRCParty పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్
#HelloAP_WelcomeJSP #VarahiVijayaYatra #HelloAndhra_ByeByeJagan