నడిరోడ్డుపై కోదాడ టౌన్ సీఐ దాష్టీకం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో ఘటన
రాత్రికి రాత్రే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారులు
మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితుల ఆరోపణ
మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన బాధితులు
బాధితులపై దాడి చేసి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లిన కోదాడ టౌన్ సీఐ
అడ్డొచ్చిన మహిళలను నెట్టివేసి, బాధితులను అరెస్ట్ చేసిన పోలీసులు
నడిరోడ్డుపై సీఐ వీరంగంపై తీవ్ర విమర్శలు
🚨 WATCH THIS A COMMON MAN BEING BEATEN! 🚨
Is this law enforcement or pure goondaism on the roads?
In broad daylight, the Kodad Town CI crossed all limits of humanity and law by mercilessly thrashing a common man on the open road. Grabbing a citizen by his collar, dragging him, and pinning him down to the asphalt is not Policing
it is a blatant abuse of power and a horrific violation of fundamental human rights!
A police uniform is given to protect the public, not to unleash state-sponsored terror on ordinary citizens. Who gave this official the right to behave like a lawless tyrant?
This absolute high-handedness must not go unpunished! We demand immediate accountability, suspension, and a strict inquiry into this barbaric act.
#Telangana #KodadTown
#PoliceBrutality #JusticeForCommonMan
పరమవీరచక్ర తీశాడని దాసరిని,
పాండురంగడు ఫ్లాప్ అని రాఘవేంద్ర రావు నీ నిందించలేదు..
వీరభద్ర ఫ్లాప్ అయింది అని రవికుమార్ చౌదరి కెరీర్ అంతం చెయ్యలేదు..
విజయేంద్ర వర్మ తీసినందుకు స్వర్ణ సుబ్బారావుని బలిపశువు ని నీ చెయ్యలేదు..
ఒక్క మగాడు పోయిందని వైవీఎస్ చౌదరి నీ దూరం పెట్టలేదు..
చెప్పుకుంటూ పోతే ఫ్లాప్ లిస్ట్ లో ఉన్న పీ.వాసు, కే ఎస్ రవికుమార్, క్రిష్ , జయంత్ సీ పరాన్జి వంటి డైరెక్టర్ ల గురించి బహిరంగంగా ఏనాడూ ఒక్క చిన్న మాట తూలలేదు..
పై పెచ్చు ఆ సినిమాల అపజయాన్ని అందరి కన్నా ఎక్కువ తానే మోశాడు.. Paid PR టీముల ని పెట్టుకుని, రివ్యూవర్లను మ్యానేజ్ చేసి పోయిన సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ల ఖాతాలో, హిట్లని తన సొంత విజయంగా ఏనాడూ ప్రదర్శించుకోలేదు..
దర్శకుల పని లో వేలెట్టి కెలికేసి సొంత ఇన్ పుట్ లు, వెకిలి సలహాలు ఇచ్చేసి ఏనాడూ ఎవరితో మాట పడలేదు.. దర్శకుడే అన్నిటికీ ఆద్యుడు, he is the captain of the ship అని నమ్మే సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు లో థియేటర్ ల తాపు లేపిన ట్రైన్ సీన్ ల ను "బీ గోపాల్ గారు నా నుండి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురాగలరు" అన్నా, అదే బీ గోపాల్ గారు దర్శకత్వం వహించిన పలనాటి బ్రహ్మనాయుడు లో ట్రాల్ అయిన ట్రైన్ సీన్ లను ప్రస్తావిస్తూ "ఎందుకు చేశానో నాకే తెలీదు, అసలు తొడ గొడిటే ట్రైన్ వెళ్లిపోవడం ఏమిటి, చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది" అని నవ్వుతూ వదిలేసినా బాలయ్య కే చెల్లింది..
అందుకే అంత స్వచ్ఛంగా తన మీద సోషల్ మీడియా లో వెకిలి కామెడీ లు చేసుకుని బతికే ఎందరికో పరోక్షంగా తిండి పెడుతూ, కుల మత ప్రాంతాల కతీతంగా క్యాన్సర్ కారణంగా అంధకారం నింపుకున్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ సినీ వినీలాకాశంలో ధృవ తారగా , రాజకీయ రణరంగం లో ఓటమి ఎరుగని యోధునిగా నిలిచిపోయాడు..
అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా
మా ముద్దులకృష్ణయ్య బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు "జై బాలయ్య".-Srinivas Yalamanchili
ఇదీ బాలకృష్ణ అంటే..
తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మనసుతో చిన్నారులు ఇచ్చిన గిఫ్ట్ లకు ఫిదా అయిన బాలయ్య.. ముద్దులతో వారిపై తనకున్న ప్రేమను చూపించారు
#Balakrishna
Wishing the God of Masses, Natasimham #NandamuriBalakrishna Garu, a very Happy Birthday 🤗
I’ll always cherish the wonderful shoot memories of Bhagavanth Kesari 🤗
May you continue to inspire, entertain, and spread happiness wherever you go ✨
#HappyBirthdayNBK
Happy Birthday Balayya Babu garu ❤️❤️
It is a blessing to know you and have the opportunity to work with you. The childlike affection and warmth you shower is something every person should experience at least once in their lifetime ❤️❤️
Hope #NBK111 fills every bit of the hunger, anticipation and excitement that fans have been carrying all this while.
We shall celebrate big ❤️❤️❤️
#HappyBirthdayNBK
Happy Birthday, Nanna!
Growing up, I didn't have to look far for a superhero - I just had to look at you. Your passion, resilience, and unwavering commitment have shaped who I am today. Thank you for being my anchor, my mentor, and my greatest inspiration. I am so incredibly blessed to be your child.
Wishing you a beautiful year ahead filled with the absolute best of health, deep happiness, and well-deserved joy.
#HappyBirthdayNBK
CEEDED day-1 shares
Veera Simha Reddy (2023) - 7 Cr with no premiers and hikes
#Peddi (2026) - with premiers & hikes 7.17 CR
Kotaa Nandamuri Kanchu kotaaa 🦁#GodOfMassesNBK ❤️🔥
#NBK111
⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️⛓️
UNCHAINING THE MAN YOU NEVER SAW… JUNE 10th 🔥🔥❤️🔥❤️🔥
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాస్ విశ్వరూపం చూపించిన చిత్రం,
"సమరసింహా రెడ్డి" 💥🔥
ఆంధ్రా, రాయలసీమ, కర్ణాటక,
"కాకినాడ టాకీస్" ద్వారా ఘనంగా
Re రిలీజ్ ⚡ #NBK#SamaraSimhaReddy