ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న/(అలవాటుపడిన) నేరస్తుడిని అరెస్టు చేసిన, #టాస్క్_ఫోర్స్_పోలీసుల తూర్పు మండల బృందం.
23 తులాల బంగారు వజ్రాభరణాలు స్వాధీనం - విలువ 12 లక్షలు & ఒక ద్విచక్రవాహనం.
#హైదరాబాద్_పోలీసులు
కేవలం పక్షులకే కాదు, మనకు కూడా ఆ మాంజా ప్రాణాంతంకమే..
తల్లి దండ్రుల్లారా, దయచేసి పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచండి.
#డయల్100 కి ఫోన్ చేయండి,.
నిషేధించబడిన చైనామాంజా'పై సమాచారం ఇవ్వండి.