From the level of an ordinary Bharatiya Janata Party Karyakarta to the Telangana State BJP charioteer, a grown leader, MP Shri @bandisanjay_bjp Anna, Public leader, the lion in the hearts of opponents...
People of Choutuppal Received In a massive way 🔥❤️
#PrajaSangramaYatra3
నాగ పంచమి సందర్భంగా ఖైరతాబాద్ లోని ఏడుగుళ్ళ దేవాలయంలో అభిషేక పూజలు నిర్వహించి ప్రజా సంగ్రామ యాత్రకు బయలుదేరడం జరిగింది.
#PrajaSangramaYatra3#NagPanchami
నేను గత కొన్ని రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను పరిశీలిస్తున్నాను. బండి సంజయ్ ప్రసంగం విన్నాక అనిపించింది. కేసీఆర్ ను గద్దె దించడానికి మేము అవసరం లేదు. సంజయ్ కుమార్ ఒక్కరే చాలని
- శ్రీ @AmitShah గారు
#PrajaSangramaYatra3
తెలంగాణ ఉద్యమనేత, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ మంత్రి, హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.
#EatalaRajender