@GntRuralPolice
నామీద సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేసాను. ఎలాంటి చర్యలు లేవు. వాట్సయాప్ ద్వారా కూడా తెలియచేసాను. ఉపయోగం లేదు. చర్యలకు అవకాశం ఉందొ లేదో నా సందేహం తీర్చగలరు.
@CollectorGuntr @AndhraPradeshCM@SakshiHDTV@TV9Telugu
ప్రమాదం అంచుల్లో కొలకలూరు-గుడివాడ ప్రజలు. అడుపుతప్పితే 10అడుగుల లోతులో ఉన్న కాలువలో పడిపోయి గల్లంతు కావడమే. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు సరిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ముఖ్యంగా #రైతులు ఎక్కువగా తిరిగే ప్రాంతం.
@tv9, @SakshiHDTV@AndhraPradeshCM
@CollectorGuntr కొలకలూరు జనావాసాల్లో కొన్ని ప్రాంతాల దుస్థితి. స్వచ్ఛసంకల్పం లో అయినా బాగుపడుతుందా. సరైన ప్రణాళిక చేసుకుంటే బాగుచేయొచ్చు
@tv9, @SakshiHDTV@AndhraPradeshCM
@CollectorGuntr
గత 25 ఏళ్లనుండి కొలకలూరు గ్రామంలోని ఒక రోడ్డు పరిస్థితి ఇది. మురుగుకాలువలు, రోడ్డు మార్జిన్స్ ఎత్తుగా ఉండటమే సమస్యకు మూలం. జూలై 8 స్వచ్ఛసంకల్పంలో అయినా మురుగుకాలువలు రోడ్డుకంటే తక్కువ ఎత్తులో తవ్వాలి అని మనవి
@tv9, @SakshiHDTV@AndhraPradeshCM
@CollectorGuntr ప్రజల డోనేషన్స్ తో బాగుచేసుకున్న కొలకలూరు జెడ్పి గ్రౌండ్ ఇది.ఆర్&బి రోడ్డు ఆక్రమణల వలన వర్షం నీళ్లు వెళ్లే మార్గం లేక ఇలా తయారు అయ్యింది. స్వచ్ఛసంకల్పంలో శుభ్రం చేయాలంటే ఆర్&బి రోడ్డు ఆక్రమణలు తొలగించాల్సిందే
@AndhraPradeshCM @CollectorGuntr #కొలకలూరుగ్రామం#స్వచ్ఛసంకల్పం మంచి కార్యక్రమం కానీ అసలు సమస్య ఆక్రమణలు 1.మురుగుకాలువ ఆక్రమణలు 2.రోడ్డు మార్జిన్లోని మెరక వలన రోడ్డు మీదే నీళ్లు 3.రోడ్డుకంటే ఎత్తుగా కాలువలు, కడుతున్న ప్రజలు 4.రోడ్డు మీద కట్టిన మెట్లు 5.ఆర్&బి రోడ్డు ఆక్రమణలు
#AndhraPradeshCM Subsoil in many areas are good for foundation. Unless low or water stagnation, no need to raise roads. Ground level will be Bench mark for roads. If not more cost for earth filling after cement roads in future, waste of money. Pls sir, look in to this
In pedalaku illu scheme, AP, Its a mistake in some of layouts without consider sub soil, roads are formed by providing extra earth. Due to this all plots are became low level and need 3 to 4 feet earth filling in view of future cement roads, which increase cost of construction