గౌరవనీయులు శ్రీ @KTRBRS గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ చెత్తను తొలగించారు.
ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో ఉన్న చెత్త, మరియు పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు.
మున్సిపల్ పరిధిలోని 11,12 వార్డులలో TUFIDC ఫండ్ ద్వారా 30 లక్షల రూపాయలతో జరుగుతున్న బీటి రోడ్డు పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు. @BRSparty@CollectorRRD@DrRanjithReddy@KTRBRS @PrakashGoudBRS @cdmatelangana
మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన కొత్త శ్రీనివాస్ గుప్తా కుమారుడు కొత్త నరేన్ గుప్తా కు 20,000/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్, ఎ.ఎం.సి చైర్మన్, స్థానిక కౌన్సిలర్, తెరాస నాయకులు, తదితరులు. @PrakashGoudBRS @DrRanjithReddy@cdmatelangana
మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు. @PrakashGoudTRS @DrRanjithReddy@CollectorRRD@KTRBRS@AmoyKumarIAS