Sad to see a small movie like #ThellaKaagitham getting leaked on Telegram.
Don’t know what kind of "psychic happiness" people get from leaking movies. The team is already tracking the issue and filing a police case on who did this.
Also, the movie has been shown to many people from both within and outside the industry. When so many people get to watch the movie before its release, there is always a chance of clips or even the entire movie being leaked.
Please don’t share or post any clips from the movie. 🙏
19 Years since a New Age MEGASTAR has born.
First Cinema First Song aipoye lopu Star Status padipoina ONE & ONLY HERO @AlwaysRamCharan 🦁🔥
#19YearsOfRamCharanERA
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
🚨 𝐑𝐚𝐦 𝐂𝐡𝐚𝐫𝐚𝐧 𝐬𝐫𝐢 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐮𝐝𝐢𝐠𝐚?
గుజరాతీ స్లీపర్ హిట్ ‘లాలో’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో #LordKrishna పాత్ర కోసం #RamCharan నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆధ్యాత్మిక అంశాలను ఆధునిక కథనంతో మిళితం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తే మాత్రం ఆ క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండటం ఖాయం🔥🙏
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.👀🔥
RamCharan ×Sukumar కాంబోపై వస్తున్న #Rc17 అప్డేట్స్ చూస్తుంటే హైప్ మామూలుగా లేదు!
స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందట.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల లేదా వచ్చే నెలలోనే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే ఉన్న అంచనాలకు ఈ అప్డేట్ మరింత ఫ్యూయల్ యాడ్ చేస్తోంది! 🔥
ఈసారి #RamCharan – #Sukumar కాంబో నుంచి వచ్చే ట్రీట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది! ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే రేంజ్లో మరో బిగ్ సెన్సేషన్ పక్కా!
కొన్ని రాజకీయ కారణాల వల్ల Rangasthalamకి రావాల్సిన National Award #Ramcharan మిస్ అయిందని చాలామంది భావించారు.
ఈసారి కూడా #peddi ki నిజంగా అర్హత ఉన్న ప్రదర్శనకు అవార్డు దక్కకపోతే National Awards credibility పైనే మరింత ప్రశ్నలు వస్తాయి.
New Generation Mega Star @AlwaysRamCharan ❤️
No matter how the film performs, his dedication and performance always stand out.He's proving once again why he's one of the strongest Tier-1 actors in Telugu cinema.
#Peddi